S. S. Rajamouli: డైరెక్షనే కాదు.. ఓ ఫిల్మ్‌లో కూడా యాక్టింగ్‌ ఇరగొట్టిండు

|

Feb 07, 2023 | 9:45 AM

రాజమౌళి మనకు డైరెక్టర్‌ గానే తెలుసు..! అది సీరియల్స్ వల్ల అయితేనేమీ.. సినిమా వల్ల అయితేనేమీ! డైరెక్టర్ కాకుండా.. ఆయనలో ఓ యాక్టర్ ఉన్నాడని కూడా తెలుసు!

రాజమౌళి మనకు డైరెక్టర్‌ గానే తెలుసు..! అది సీరియల్స్ వల్ల అయితేనేమీ.. సినిమా వల్ల అయితేనేమీ! డైరెక్టర్ కాకుండా.. ఆయనలో ఓ యాక్టర్ ఉన్నాడని కూడా తెలుసు! అది ఆయన షూటింగ్ వీడియోల వల్లే కానీ.. తనతో పని చేసిన హీరోలు చెప్పడం వల్లే కాని! కాని తనలో ఉన్న ఈ యాక్టర్‌ని నిద్రలేపి మరీ ఓ సినిమాలో జక్కన్న యాక్ట్ చేశారని మీకు తెలుసా..? కాని ఆ సినిమా బాక్సఫీస్ దగ్గర డమాల్ అనడంతో.. ఈ విషయం ఎవరికీ తెలియకుండా మరుగున పడిపోయిందని మీకు తెలుసా.. తెలియదు కదా.. అయితే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Balakrishna: నోరు జారి.. పశ్చాత్తాప పడుతున్న బాలయ్య..

‘మాకు తమన్‌ వద్దు’ మహేష్ ఫ్యాన్స్ షాకింగ్ డిమాండ్‌ !! అసలు ఏం జరిగిందంటే ??

Samantha: ఎక్స్‌ మరిదిని లైక్ చేసిన సమంత.. ఆనందం లో ఫ్యాన్స్

Kriti Sanon: ప్రభాస్ గురించి చెబుతూ సిగ్గుతో మొగ్గలేసిన కృతి

Follow us on