Sharwanand: ఆ ఇండస్ట్రీ హిట్ సినిమాను మిస్‌ చేసుకున్న శర్వా

|

Mar 08, 2024 | 5:59 PM

తెలుగు ఫ్యామిలీ అడియన్స్‏కు బాగా ఇష్టమైన హీరోల్లో శర్వానంద్ ఒకరు. మాస్ యాక్షన్.. రొమాంటిక్ మూవీస్ కాకుండా కుటుంబసమేతంగా చూడగలిగే సినిమాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే చాలా కాలంగా శర్వా నుంచి మరో ప్రాజెక్ట్ రాలేదు. ఆలోటును తీరుస్తూ.. ఈ హీరో బర్త్‌ డే రోజు ఒకేసారి వరుసగా 3 సినిమాల అప్డేట్స్ వచ్చాయి.

తెలుగు ఫ్యామిలీ అడియన్స్‏కు బాగా ఇష్టమైన హీరోల్లో శర్వానంద్ ఒకరు. మాస్ యాక్షన్.. రొమాంటిక్ మూవీస్ కాకుండా కుటుంబసమేతంగా చూడగలిగే సినిమాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే చాలా కాలంగా శర్వా నుంచి మరో ప్రాజెక్ట్ రాలేదు. ఆలోటును తీరుస్తూ.. ఈ హీరో బర్త్‌ డే రోజు ఒకేసారి వరుసగా 3 సినిమాల అప్డేట్స్ వచ్చాయి. దీంతో ఫుల్ జోష్ లో నెట్టింట హంగామా చేస్తున్నారు శర్వా ఫ్యాన్స్. అయితే అందులో కొంత మంది మాత్రం.. శర్వా ఓ సినిమాను మిస్‌ చేయడాన్నే తలుచుకుని ఫీలవుతున్నారు. మరో సారి ఆ సినిమా టాపిక్‌ను మాట్ టాపిక్ చేస్తున్నారు. ఇన్నాళ్ల తన సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్స్ సినిమాలను వదులుకున్నారు శర్వానంద్. అందులో అర్జున్ రెడ్డి సినిమా ఉండడం.. ఇప్పటికీ శర్వా ఫ్యాన్స్‌ను బాధ పెడుతూనే ఉంటుంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన ఈ మూవీ ఎంతటి విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. కానీ ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ మాత్రం శర్వానంద్. ఇదే విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు శర్వా.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nayanthara: నయన్ జీవితంలో ఏదో జరుగుతోంది.. అందుకే ఆ పోస్ట్ చేసిందా ??

Sharwanand: తండ్రిని అయ్యా.. అందరికీ స్వీట్‌ షాకిచ్చిన శర్వా..

Gaami: గామి మూవీ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే వీడియో చూసేయండి

Follow us on