Korata Shiva: శ్రీవారి సాక్షిగా.. #NTR30పై కొరటాల మాటలు.. ఇంట్రస్టింగ్ కామెంట్స్..

|

Jan 04, 2023 | 7:32 PM

వస్తున్నా అన్నాడు..! వచ్చేస్తున్నా అంటూ... సముద్రం ఒడ్డున కత్తులు పట్టుకుని నిల్చొన్నాడు. భీకర తుఫానులో రక్త పాతం సృష్టించేలా కనిపించాడు. శత్రువుల పీకలు కోతలా కోయడం


వస్తున్నా అన్నాడు..! వచ్చేస్తున్నా అంటూ… సముద్రం ఒడ్డున కత్తులు పట్టుకుని నిల్చొన్నాడు. భీకర తుఫానులో రక్త పాతం సృష్టించేలా కనిపించాడు. శత్రువుల పీకలు కోతలా కోయడం ఇక మొదలనే హింట్.. రోమాలు నిక్కిబొడిచేలా ఇచ్చాడు. కాని ఇంత వరకు సినిమా మొదలెట్టకుండా విత్ ఫ్యామిలీ ఫారెన్ చెక్కేశారు మన యంగ్ టైగర్.కాని న్యూ ఇయర్ తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను సర్‌ప్రైజ్ ఇస్తూ.. ఈ సంవత్సంర ఫిబ్ ఫస్ట్ వీక్లో తన షూటింగ్ మొదలనే న్యూస్ వచ్చేలా చేశారు తారక్. దాంతో పాటే ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజా అన్నట్టు.. ఈ సినిమా రిలీజ్ డేట్ ఏప్రిల్ 5 అంటూ.. పక్కాగా ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేపించారు మన యంగ్ టైగర్.ఇక ఈ సర్‌ప్రైజ్ లకు కంటిన్యూ అన్నట్టు.. ఫ్యాన్స్‌లో మరింత అంచనాలను పెరిగేట్టు…. ఎన్టీర్ 30 సినిమా ఎలా ఉండబోతోందో చెప్పేశారు డైరెక్టర్ కొరటాల శివ. ఎస్ ! తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించికున్న డైరెక్టర్ కొరటాల శివ, ఎన్టీఆర్ 30 విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యిందన్నారు. నెక్ట్స్ మంథ్ సినిమా సెట్స్ మీదకు వెళుతుందని, నెక్ట్స్ ఇయర్‌ ఏప్రిల్ 5న ఈ మూవీ రిలీజ్ అవుతుందని మరో సారి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.