Silk Smitha: సిల్క్‌స్మిత సగం తిని వదిలేసిన యాపిల్‌.. వేలంలో ఎంత ధర పలికిందో తెల్సా ??

|

Feb 17, 2023 | 8:49 AM

1980 దశకంలో దక్షిణాది చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపేసిన ఐటం సాంగ్స్‌ స్పెషలిస్ట్‌ సిల్క్ స్మిత. ఏలూరు తాలూకా దెందులూరు మండలం కొవ్వలికి చెందిన విజయలక్ష్మి అనే ఈ అమ్మాయి..

1980 దశకంలో దక్షిణాది చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపేసిన ఐటం సాంగ్స్‌ స్పెషలిస్ట్‌ సిల్క్ స్మిత. ఏలూరు తాలూకా దెందులూరు మండలం కొవ్వలికి చెందిన విజయలక్ష్మి అనే ఈ అమ్మాయి.. సిల్క్ స్మితగా మారి సిల్వర్ స్క్రీన్‌పై మేజిక్ చేసింది. కొన్నిసార్లు సిల్క్ డేట్స్ తీసుకున్న తర్వాతే దర్శకులు హీరోలకు కథ చెప్పేవారంటే అతిశయోక్తి కాదు. నటన, అందంతో పాటు తన డ్యాన్స్‌లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది సిల్క్‌స్మిత. ఆమె నర్తించిన “బావలు సయ్యా, మరదలు సయ్యా” సాంగ్ ఇప్పటికీ ఓ సెన్సేషన్. 1996 సెప్టెంబర్ 23 న, స్మిత జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఆమె బలవన్మరణం ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఆమెని చంపేశారు అనే వారు కూడా ఉన్నారు. ప్రేమలో విఫలమై సూసైడ్ చేసుకుందని.. సినిమా నిర్మాణంలో పెట్టుబడి పెట్టి నష్టపోయిందని.. ఆల్కాహాల్ ఆమెను కుంగదీసిందని ఇప్పటికీ రకరకాలుగా చెప్పుకుంటారు. అసలు నిజం ఏంటన్నది వీడని మిస్టరీగానే మిగిలిపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: ‘మన దగ్గర ఉండేదే ప్రేమ..’ సామ్ వాలెంటైన్స్ డే పోస్ట్ వైరల్ !!

Ram Charan: అదేంటో తెలియదు కానీ.. ఆ హీరోయిన్ అంటే నాకు పిచ్చి ప్రేమ !!

Jr NTR: త్రివిక్రమ్‌ డైరెక్షన్లో.. NTR పౌరాణిక సినిమా..

Shankar: RC15కు బ్రేక్ !! మళ్లీ మొదటికి శంకర్.. అసలు ఏం జరిగిందంటే ??

Ananya Panday: ప్రేమలో పడిన లైగర్ బ్యూటీ.. నయా లవ్‌ షురూ..

Follow us on