Urfi Javed: సీరియస్ డెసిషన్ తీసుకున్న కాంట్రవర్షియల్ బ్యూటీ ఉర్ఫీ జావేద్..!
ఊర్ఫీ జావేద్.. సోషల్ మీడియా ప్రపంచంలో తను ఓ సెన్సెషన్. ఎప్పటికప్పుడు నెట్టింట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. అందుకు కారణం తను ధరించే దుస్తులే. అందరికంటే భిన్నంగా.. ఎప్పుడూ చిత్రవిచిత్రమైన డ్రెస్సులతో కనిపిస్తుంటుంది.
ఊర్ఫీ జావేద్.. సోషల్ మీడియా ప్రపంచంలో తను ఓ సెన్సెషన్. ఎప్పటికప్పుడు నెట్టింట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. అందుకు కారణం తను ధరించే దుస్తులే. అందరికంటే భిన్నంగా.. ఎప్పుడూ చిత్రవిచిత్రమైన డ్రెస్సులతో కనిపిస్తుంటుంది. సైకిల్ చైన్స్.. గాజు ముక్కలు ఇలా రకరకాలుగా డ్రెస్సింగ్ డిజైన్స్‌తో ధరిస్తుంటుంది. అయితే ఈ విషయంలో ఆమెను నిత్యం ట్రోల్ చేస్తుంటారు. అలాగే ఎన్నోసార్లు బెదిరింపులు కూడా వచ్చాయి. అంతేకాకుండా ఆమెపై పలుచోట్లు పోలీసులకు ఫిర్యాదులు కూడా వచ్చాయి. అయినా అవేం పట్టించుకోకుండా.. తన స్టైల్ తాను ఎంజాయ్ చేస్తుంటుంది ఉర్ఫీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..
