Bhola Shankar Vs Bhagavanth Kesari: భగవంత్‌ని ఒక్క దెబ్బతో పడగొట్టిన భోళా శంకర్..

|

Jun 27, 2023 | 9:58 AM

సోషల్ మీడియాలో.. అందులోనూ యూట్యూబ్‌లో.. వ్యూస్‌ అనేది ఇప్పుడో రేంజ్‌ సింబల్గా మారిపోంది. ఫ్యాన్స్‌తో పాటు.. మన టాలీవుడ్‌ హీరోలకు నయా జోష్‌నిచ్చే ఎలిమెంట్‌గా ఫిక్సై కూర్చుంది. అయితే ఇది హెల్తీ అట్మాస్పియర్‌లోనే జరుగుతూ.. సినిమాలపై జనాల్లో మరింత రీచ్ వచ్చేలా చేస్తోంది.

సోషల్ మీడియాలో.. అందులోనూ యూట్యూబ్‌లో.. వ్యూస్‌ అనేది ఇప్పుడో రేంజ్‌ సింబల్గా మారిపోంది. ఫ్యాన్స్‌తో పాటు.. మన టాలీవుడ్‌ హీరోలకు నయా జోష్‌నిచ్చే ఎలిమెంట్‌గా ఫిక్సై కూర్చుంది. అయితే ఇది హెల్తీ అట్మాస్పియర్‌లోనే జరుగుతూ.. సినిమాలపై జనాల్లో మరింత రీచ్ వచ్చేలా చేస్తోంది. ఇదో కొలమానంగా మారనప్పటికీ.. సోషల్ మీడియా మాత్రం ఈ రీచ్‌తో.. వ్యూస్‌ ఫినిర్‌తో హోరెత్తుతూనే ఉంటుంది. ఇక తాజాగా భోళ శంకర్ టీజర్‌ విషయంలోనూ ఇదే జరిగింది. భోళా.. ఏకంగా బాలయ్య భగవంత్‌ కేసరినే పడగొట్టాడనే.. టాక్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎస్ ! మెగాస్టార్ చిరు మోస్ట్ అవేటెడ్ మూవీ భోళా శంకర్… బాలయ్య మోస్ట్ అవేటెడ్ మూవీ భగవంత్‌ కేసరిని తాజాగా బీట్‌ చేసింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో… బాలయ్య చేస్తున్న భగవంత్ కేసరి మూవీ టీజర్‌.. అప్పట్లో రిలీజ్ 24 గంటల్లో 11.45 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకుంది. ఇక తాజాగా రిలీజ్ అయిన చిరూస్ భోళా శంకర్ టీజర్‌… 22 గంటల్లోనే బాలయ్య వ్యూస్‌ మార్క్‌ను దాటేసి.. దాదాపు 14 మిలియన్ వ్యూస్ మైల్‌ స్టోన్‌ను రీచైంది. ఇక 24 గంటల్లో ఇదే టీజర్‌ 15 మిలియన్ ప్లస్‌ వ్యూస్‌ను వచ్చేలా చేసుకుంది. ఇక ఇది గమనించిన కొంత మంది నెటిజెన్స్… బాలయ్యను బీట్ చేసిన చిరు అంటూ.. భగవంత్‌ను బీట్ చేసిన భోళా అంటూ.. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల పోస్టర్లను మీమ్స్ గా చేసి.. నెట్టింట వైరల్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..

Follow us on