Mega Rap Anthem: గూస్ బంప్స్ తెప్పిస్తున్న మెగా ర్యాప్ సాంగ్.. సోషల్ మీడియా షేక్..
ఇక ఈ ఆంథమ్ రిలీజ్ అవ్వడమే కాదు.. ఇప్పటి వరకు ఈ సినిమాలో.. ఏదో మిస్సైందని అనుకున్న అందరికీ.. ఆ ఫీలింగ్ తొలిగిపోయేలా చేసింది. మనసు నిండిపోయేలా చేసింది. వింటున్నా కొద్దీ వారిలో గూస్ బంప్స్ వచ్చేలా చేస్తోంది. దాంతో పాటే.. చిరు భోళా సినిమాపై ఎవరెస్ట్ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగేలా చేసింది.ఇక మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్‌కు.. మెహర్ రమేష్ అండ్ ఫిరోజ్ అందించిన లిరిక్స్ సూపర్ డూపర్ హైలెట్
చిరూస్ మోస్ట్ అవేటెడ్ మూవీగా నామ్ కమాయించిన భోళా శంకర్ మూవీలో… ఏదో మిస్ అయిందే అన్న ఫీలింగ్ ఇప్పుటి వరకు ఫిల్మ్ లవర్స్‌నే కాదు.. మెగా ఫ్యాన్స్ ను కూడా హంట్ చేస్తూనే ఉంది. కానీ ఈఫీలింగ్‌నే బద్దలు కొడుతూ.. తాజాగా రిలీజ్ అయిపోయింది ది మెగా ర్యాప్ ఆంథమ్. ఇక ఈ ఆంథమ్ రిలీజ్ అవ్వడమే కాదు.. ఇప్పటి వరకు ఈ సినిమాలో.. ఏదో మిస్సైందని అనుకున్న అందరికీ.. ఆ ఫీలింగ్ తొలిగిపోయేలా చేసింది. మనసు నిండిపోయేలా చేసింది. వింటున్నా కొద్దీ వారిలో గూస్ బంప్స్ వచ్చేలా చేస్తోంది. దాంతో పాటే.. చిరు భోళా సినిమాపై ఎవరెస్ట్ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగేలా చేసింది. ఇక మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్‌కు.. మెహర్ రమేష్ అండ్ ఫిరోజ్ అందించిన లిరిక్స్ సూపర్ డూపర్ హైలెట్ అయ్యాయి,. ఇక అందులోనూ.. నవాబ్ గ్యాంగ్ ఇచ్చిన ర్యాప్ లైన్స్ చిరు క్రేజ్ ను ఎగ్జాట్ గా పొట్రే చేస్తూ.. త్రూ అవుట్ బాడీలో హైవోల్టోజ్ పుట్టిస్తోంది. దాంతో పాటే.. యూట్యూబ్ బద్దలయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...