Chiranjeevi – Baby Climax: నాదే తప్పు.. యంగ్ డైరెక్టర్ ముందు తప్పు ఒప్పుకున్న చిరు.
తప్పు తనవైపుంటే.. తలదించుకునే వారే కాదు.. ఒప్పేసుకునే పెద్ద మనసు కూడా మెగాస్టార్ చిరు సొంతం. అందుకే ఆయన స్థానం జన హృదయం! ఆయన పీఠం నెంబర్ వన్ స్థానం! ఆయన రూపం మేలిమి బంగారం! ఇక అసలు విషయం ఏంటంటే.. తాజాగా జరిగిన బేబీ మూవీ మెగా కల్ట్ సెలబ్రేషన్స్‌కు మెగా స్టార్ చిరు ఛీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. ఈ మూవీ టీంను.. అభినందిస్తూ మాట్లాడారు. ఇక ఈ క్రమంలోనే..
తప్పు తనవైపుంటే.. తలదించుకునే వారే కాదు.. ఒప్పేసుకునే పెద్ద మనసు కూడా మెగాస్టార్ చిరు సొంతం. అందుకే ఆయన స్థానం జన హృదయం! ఆయన పీఠం నెంబర్ వన్ స్థానం! ఆయన రూపం మేలిమి బంగారం! ఇక అసలు విషయం ఏంటంటే.. తాజాగా జరిగిన బేబీ మూవీ మెగా కల్ట్ సెలబ్రేషన్స్‌కు మెగా స్టార్ చిరు ఛీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. ఈ మూవీ టీంను.. అభినందిస్తూ మాట్లాడారు. ఇక ఈ క్రమంలోనే.. సాయి రాజేష్ ఆలోచనే రైటు.. తను చెప్పిందే తప్పంటూ.. సభా ముఖంగా చెప్పారు. మరోసారి తన మాటలతో.. అందరి మనసులు గెలుచుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...