Bro Mark: బ్రో వేంటే రికార్డులు.. కొల్లగొడుతున్న మార్క్‌..! తేజ్ బ్రో aka మార్కెండేయ..

Updated on: May 25, 2023 | 8:29 AM

బ్రో సాక్షిగా.. మార్క్‌ వచ్చేశారు. మార్క్‌ aka మార్కెండేయగా.. తన మ్యాజిక్ కూడా చూపించబోతున్నారు. తన గురూ.. బ్రోకు క్వైట్ కాంట్రాస్ట్ గా.. వైట్ అండ్ వైట్ సూట్లో మెరుస్తూ.. తన స్వాగ్ ఏంటో చూపిస్తూ.. సోషల్ మీడియా ఆల్రెడీ సందడి చేస్తున్నారు. బ్రో ఫస్ట్ లుక్‌ అంత కాకపోయినా.. తన లుక్‌ కు కూడా మిలియన్స్ వ్యూస్ వచ్చేలా చేసుకుంటున్నారు.

బ్రో సాక్షిగా.. మార్క్‌ వచ్చేశారు. మార్క్‌ aka మార్కెండేయగా.. తన మ్యాజిక్ కూడా చూపించబోతున్నారు. తన గురూ.. బ్రోకు క్వైట్ కాంట్రాస్ట్ గా.. వైట్ అండ్ వైట్ సూట్లో మెరుస్తూ.. తన స్వాగ్ ఏంటో చూపిస్తూ.. సోషల్ మీడియా ఆల్రెడీ సందడి చేస్తున్నారు. బ్రో ఫస్ట్ లుక్‌ అంత కాకపోయినా… తన లుక్‌ కు కూడా మిలియన్స్ వ్యూస్ వచ్చేలా చేసుకుంటున్నారు. ఎస్ ! సముద్రఖని డైరెక్షన్లో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ చేస్తున్న ఫిల్మ్ బ్రో. తమిళ్‌ మూవీ వినోదయ సీతం సినిమాకు రీమేక్‌ గా వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా సాయి ధరమ్‌ తేజ్‌ ఫస్ట్ లుక్‌ రిలీజ్ అయింది. రిలీజ్ అవడమే కాదు.. తన మామ పవన్‌ కళ్యాణ్‌ లుక్‌ రేంజ్‌ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. ఇక ఈ సినిమాలోని తన క్యారెక్టర్ నేమ్ మార్క్‌ AKA మార్కెండేయ పేరుతో రిలీజ్ అయిన సాయి ధరమ్‌ లుక్‌.. ఇప్పుడు దాదాపు అన్ని ప్లాట్‌ ఫాంలలో .. అన్ని టైం లైన్లలో.. రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే దాదాపు 2 మిలియన్ ప్లస్‌ వ్యూస్‌ను దక్కించుకుంది. దీంతో ఈ విషయాన్ని షేర్ చేస్తూ… తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు పీపుల్స్ మీడియా మేకర్స్. రిలీజ్ చేయడమే కాదు.. టూ మిలియన్ ప్లస్‌ ఫర్ ఇంట్రోడక్షన్ మార్క్ అంటూ.. ట్విట్లర్లో సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేశారు. బ్రో తో పాటు మార్క్‌ను కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.