Brahma Anandam: బ్రహ్మానందం మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్టా ?? ఫట్టా ??
మళ్లీరావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద లాంటి సినిమాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న బ్యానర్ స్వధర్మ్ ఎంటర్‌టైన్మెంట్. ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే కచ్చితంగా బాగుంటుందనే నమ్మకాన్ని కలిగించాడు రాహుల్ యాదవ్ నక్కా. తాజాగా ఈయనే బ్రహ్మానందం, రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో ‘బ్రహ్మా ఆనందం’ సినిమాతో వచ్చాడు.
మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా చూద్దాం.. చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయి తెలియకుండానే సెల్ఫిష్ అయిపోతాడు బ్రహ్మనందం అలియాస్ రాజా గౌతమ్. కాకపోతే చిన్నప్పటి నుంచే నాటకాలు, నటన అంటే పిచ్చి. అందుకే ఎన్నేళ్లైనా కూడా అక్కడే ఉండి తన టాలెంట్ చూపించుకోవాలని అవకాశం కోసం చూస్తుంటాడు బ్రహ్మానందం. అతడికి జీవితంలో అన్ని విధాలా తోడుండే స్నేహితుడు గిరి అలియాస్ వెన్నెల కిషోర్. తొమ్మిదేళ్లుగా ఏ ఉద్యోగం లేకుండా అప్పుల్లో కూరుకుపోయిన బ్రహ్మానందానికి ఓ ప్రేయసి ఉంటుంది. ఆమె తార అలియాస్ ప్రియ వడ్లమాని. అతడికి సాయం చేయాలని అనుకుంటుంది. కానీ తన స్వార్థం కోసం ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నాడని తెలిసి బ్రహ్మానందాన్ని వదిలేసి వెళ్లిపోతుంది తార. మరోవైపు తన లైఫ్ సెటిల్ అవ్వడానికి బ్రహ్మాకు 6 లక్షలు అవసరం పడుతుంది. అదే సమయంలో బ్రహ్మ జీవితంలోకి వస్తాడు మూర్తి అలియాస్ బ్రహ్మానందం. తాను చెప్పినట్లు చేస్తే ఊళ్ళో తనకున్న 6 ఏకరాలు అమ్మి డబ్బులు ఇస్తానంటాడు. అది విని వెంటనే మూర్తి వెంట ఊరికి వచ్చేస్తాడు బ్రహ్మానందం. అక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మాకు జ్యోతి అలియాస్ రామేశ్వరితో మూర్తికి ఉన్న అనుబంధం గురించి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విశ్వక్‌సేన్ లైలా సినిమా హిట్టా? ఫట్టా? తెలియాలంటే ఈ వీడియో చూసేయండి
పసి పిల్లాడని కూడా చూడకుండా ఆటలా.. బుల్లి రాజు చేసిన తప్పేంటి ??
MS నారాయణను చివరి క్షణంలో.. అలా చూసి కన్నీళ్లు ఆగలేదు
సాయి పల్లవితో కలిసి.. డ్యాన్స్ అదరగొట్టిన అల్లు అరవింద్
Manchu manoj: రెచ్చగొట్టేలా మాటలు.. మనోజ్ చేసింది తప్పా ?? ఒప్పా ??

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..

వారానికి 90 గంటల పని.. రోడ్డెక్కిన టెకీలు

ఈ చిన్నారుల ట్యాలెంట్కి ఎవరైనా అదరహో అనాల్సిందే
