Ramayan: బాలీవుడ్ రామాయణం.. ఫస్ట్ పార్ట్‌కే 835 కోట్లా.?
ఫిల్మ్ మేకింగ్‌లో కోట్లు కోటలు దాటుతుంటే..! కలెక్షన్స్ ఏమో.. బాక్సాఫీస్ బ్యాంకులు దాటుతున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రామాయణ విషయంలో ఇది ఇంకాస్త ఎక్కువగానే జరిగేలా ఉంది. ఎందుకంటే.. రామాయణ మూవీని దాదాపు 100 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో.. టూ పార్ట్స్‌గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేశారట డైరెక్టర్ నితీస్ తివారీ. ఇక అందులో ఫస్ట్ పార్ట్‌కే దాదాపు 835కోట్లు ఖర్చు కానుందట.
ఫిల్మ్ మేకింగ్‌లో కోట్లు కోటలు దాటుతుంటే..! కలెక్షన్స్ ఏమో.. బాక్సాఫీస్ బ్యాంకులు దాటుతున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రామాయణ విషయంలో ఇది ఇంకాస్త ఎక్కువగానే జరిగేలా ఉంది. ఎందుకంటే.. రామాయణ మూవీని దాదాపు 100 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో.. టూ పార్ట్స్‌గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేశారట డైరెక్టర్ నితీస్ తివారీ. ఇక అందులో ఫస్ట్ పార్ట్‌కే దాదాపు 835కోట్లు ఖర్చు కానుందట. ఇదే ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనూ సంచలనంగా మారిన న్యూస్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.