ఆకొచ్చి ముల్లు మీద పడ్డా… ముల్లొచ్చి ఆకు మీద పడ్డా.. నష్టం నీకే కదా !!

|

Sep 17, 2022 | 8:49 PM

ఆకొచ్చి ముల్లు మీద పడ్డా.. ముల్లొచ్చి ఆకు మీద పడ్డా.. నష్టం ఆకుకే కదా.. అది ఊర్శశికే కదా..! ఇదే నెట్టింట నెటిజన్లు చెబుతున్న కథ కదా..! ఆ కథలో హీరో రిషబ్‌ పంతే కదా..! ఎస్ ! నేను చెప్పింది అర్థం కాకుండా ఉన్నా..!

ఆకొచ్చి ముల్లు మీద పడ్డా.. ముల్లొచ్చి ఆకు మీద పడ్డా.. నష్టం ఆకుకే కదా.. అది ఊర్శశికే కదా..! ఇదే నెట్టింట నెటిజన్లు చెబుతున్న కథ కదా..! ఆ కథలో హీరో రిషబ్‌ పంతే కదా..! ఎస్ ! నేను చెప్పింది అర్థం కాకుండా ఉన్నా..! అందులో ఉన్న సామెతను మాత్రం కొంచెం అటూ ఇటూగా.. మార్చి.. హీరోయిన్ ఊర్శశి రౌతుల వీడియోకు కామెంట్‌ గా పెడుతున్నారు. కొంత మంది నెటిజెన్లు. ఎందుకంటారా..? ఎందుకంటే.. ఆమె ఫేమ్ కోసం క్రికెటర్లను అడ్డుపెట్టుకుంటున్నందుకు. అవును! ఇటీవల పంత్‌ గురించి ట్వీట్ చేసి…నెట్టింట నవ్వుల పాలయ్యారు ఊర్వశి. ఆ ప్టార్ క్రికెటర్ నుంచి “కొందరు క్రేజ్‌, పాపులారిటీ కోసం ఏమైనా చేస్తారు. భగవంతుడు వారిని చల్లగా చూడాలి” అనే ట్వీట్‌ వచ్చేలా చేసుకున్నారు. ఇక ఆ ట్వీట్‌ నెట్టింట వైరల్ అవడంతో.. పంత్‌కు అదే రేంజ్లో పంచ్‌ ఇచ్చారు ఊర్వశి.. “రక్షాబంధన్ తమ్ముడు” అని రీ ట్వీట్ చేసి అందర్నీ షాక్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Salman Khan: పవన్‌ కల్యాణ్‌ మూవీ రీమేక్‌ చేస్తున్న సల్మాన్

సినిమా రిలీజ్‌ కాకముందే గట్టిదెబ్బ !! నెట్టింట లీకైనా ప్రాజెక్ట్

లావుగా ఉన్నానని.. అలాంటి పాత్రలే ఇస్తున్నారు

‘స్టార్ అవ్వాలంటే.. పడుకోవాల్సిందే’ పచ్చినిజాన్ని కక్కిన హీరోయిన్

తనకు ఆహారం పెట్టిన మహిళకు రిటర్స్‌ గిఫ్ట్‌ ఇచ్చిన కాకి.. అదేంటో తెలుసా ??

 

Published on: Sep 17, 2022 08:49 PM