రూ.1000 కోట్ల హీరోయిన్.. ఆస్తి పాస్తులకు లెక్కే లేదు.. డబ్బుపై విరక్తి కాబోలు.. అందుకే చిన్న కార్‌లో అలా..
హీరోలు, హీరోయిన్స్ లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తుంటారు. వేసుకునే బట్టలు , వాడే కార్లు, ఉండే బంగ్లాలు అన్నీ చాలా కాస్ట్లీగా ఉంటాయి.సెలబ్రెటీలు వాడే ఒక్క వాచ్ ధరతో ఓ సామాన్యుడు రిచ్ గా బ్రతికేయొచ్చు. అయితే కొంతమంది మాత్రం రిచ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే అప్పుడప్పుడు సింప్లీసిటీతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుంటుంటారు.
అయితే ఇప్పుడు స్టార్ హీరో శ్రద్దా కూడా ఇదే చేశారు. వెయ్యి కోట్ల హీరోయిన్ అయిఉండి.. లెక్కలేని ఆస్తులున్నా చిన్న కార్‌లోనే తిరుగుతూ కనిపిస్తున్నారు. మొన్నామధ్య కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ చిన్న కారును వాడుతున్నారని వార్తలు వచ్చాయి. వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమా దర్శకుడు అయ్యుండి కూడా చిన్న కారులో తిరుగుతుండటం వైరల్ అయ్యింది. తాజాగా హీరోయిన్ శ్రద్దా కూడా ఎంతో సింపుల్ గా చిన్న కారులో తిరుగుతూ.. బీటౌన్లో హాట్ టాపిక్ అవుతోంది. ఎట్ ప్రజెంట్ వరుస సినిమాలతో దూసుకుపోతున్ ఈ బ్యూటీ… ఈ మధ్య బాలీవుడ్ ఫిల్మ్ రైటర్ రాహుల్ మోదీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపిస్తోంది. ఆయనతో డేటింగ్‌లో ఉందని.. తొందర్లో వీరిద్దరి పెళ్లి కూడా జరగనుందనే టాక్ ఉంది. ఇక ఈ క్రమంలోనే రాహుల్ మోదీలాగే చాలా సింపుల్ అండ్ స్వీట్‌గా కనిపిస్తోంది శ్రద్దా..! రాహుల్ లాగే.. సింపుల్ అవుట్ ఫిట్స్ వేసుకుని.. తనలాగే చిన్న చిన్న కార్లో తిరుగుతూ కనిపిస్తోంది. దీంతో ఈ బ్యూటీలో మార్పును గమనిస్తున్న ఆమె ఫ్యాన్స్ షాకవుతున్నారు. శ్రద్దాకు డబ్బు మీద విరక్తి పుట్టింది కావచ్చు.. అందుకే ఇలా మారిందంటూ కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అభిషేక్ బచ్చన్ బ్యాడ్ లక్ !! కెరీర్‌ను నిలబెట్టే ఛాన్స్ మిస్..
ప్రభాస్, షారుఖ్ రికార్డ్స్ బద్దలుకొట్టిన.. కుర్ర హీరో..
దానిమ్మ, స్ట్రాబెర్రీతో అద్భుత ఆరోగ్యం..!
సెకనుకు రూ.10 లక్షలు.. ప్రైవేట్ జెట్.. ఈ హీరోయిన్ రేంజే వేరు
కుళ్లిపోయి, దారుణ స్థితిలో హీరోయిన్ డెడ్ బాడీ.. పోలీసులకే సవాల్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

