Parineeti Chopra – Raghav Chadha: ఘనంగా నటి పరిణీతి చోప్రా – పొలిటీషియన్ రాఘవ్ చద్దా ప్రేమ వికసించి నిశ్చితార్థం వరకు..

|

May 15, 2023 | 1:14 PM

బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా ప్రేమ వ్యవహారం ఎట్టకేలకు పాకానడింది. చివరి నిముషం వరకూ తమ రిలేషన్‌షిప్‌ను రహస్యంగా ఉంచిన ఈ జంట సోషల్‌ మీడియా వేదికగా తమ నిశ్చితార్ధం గురించి అధికారికంగా ప్రకటించారు.

బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా ప్రేమ వ్యవహారం ఎట్టకేలకు పాకానడింది. చివరి నిముషం వరకూ తమ రిలేషన్‌షిప్‌ను రహస్యంగా ఉంచిన ఈ జంట సోషల్‌ మీడియా వేదికగా తమ నిశ్చితార్ధం గురించి అధికారికంగా ప్రకటించారు.పరిణీతి, రాఘవ్‌ చద్దాల నిశ్చితార్ధ వేడుక కుటుంబసభ్యులు, రాజకీయ నాయకులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో శనివారం ఘనంగా జరిగింది. ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో ఈ వేడుక జరిగింది.ఈ విషయాన్ని వెల్లడిస్తూ రాఘవ్‌, పరిణీతి తమ ఇన్‌స్టాగ్రాం పేజీల్లో కొన్ని ఫొటోలను పోస్టు చేశారు.ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, కాంగ్రెస్‌ నేత పి చిదంబరం, నటి ప్రియాంక చోప్రా సహా 150 మంది అతిథులు హాజరయ్యారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!

Published on: May 15, 2023 09:00 AM