Bimbisara: బింబిసార మూవీ టీం ప్రెస్ మీట్.. లైవ్ వీడియో

|

Aug 08, 2022 | 10:30 AM

తెలుగు ప్రేక్షకులను థియేటర్లకు మరో సారి దగ్గర చేస్తోంది కల్యాణ్‌ రామ్‌ (Kalyan Ram) నటించిన బింబిసార (Bimbisara). దగ్గరకు చేయడమే కాదు.. సినిమాను థియేటర్లో చూడాలనే ఫీల్‌ను వారికి కలిగిస్తోంది. దీంతో ఈ సినిమాపై.. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్ పై ఫుల్ ఖుషీ అవుతున్నారు ఇండస్ట్రీ పీపుల్స్.