వాట్సాప్ వాట్సాప్.. బండ్ల గణేష్ టార్గెట్ చేసిన ఆ హీరో ఎవరు ??
బండ్ల గణేష్ ఇటీవల తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. మైక్ దొరికితే చాలు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కిరణ్ అబ్బవరాన్ని పొగుడుతూ, వాట్సాప్ వాట్సాప్ అంటూ ఎవరినో టార్గెట్ చేశారు. అలాగే మౌళికి సలహా, టెంపర్ బ్లాక్ బస్టర్ బ్రేక్ వంటివి చర్చనీయాంశమయ్యాయి. రీ-ఎంట్రీ వార్తలను ఆయన ఖండించారు.
బండ్ల గణేష్ ఈ మధ్య కాలంలో పలు వేదికలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఏ వేదికపై మైక్ పట్టుకున్నా సంచలనాత్మక కామెంట్స్ చేస్తున్నారు. ఒక సినిమా హిట్ అవ్వగానే వాట్సాప్ వాట్సాప్ అంటూ అర్ధరాత్రి కళ్లద్దాలు పెట్టుకుని కూర్చునే నటులను పరోక్షంగా విమర్శిస్తూనే, కిరణ్ అబ్బవరాం లాంటి నటులు ప్రతి ఇంట్లో ఉండాలని ఆకాంక్షించారు. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి రాణిస్తున్న కిరణ్ అబ్బవరాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎందుకంత కన్‌ఫ్యూజన్.. ఇంతకీ పండక్కి వచ్చేదెవరు
Kashmir Valley: మంచు కురిసే వేళలో.. కశ్మీర్ లోయ కనువిందు
Banks Holidays: నవంబరులో 12 రోజులు బ్యాంకులు బంద్
అదృష్టం తలుపు తట్టే లోపు.. దురదృష్టం ఆ తలుపులు పగలగొట్టేసింది
Viral Video: అది కాకి కాదు.. నా బిడ్డ.. చికిత్స చేయించిన యూసుఫ్
