Bandla Ganesh: వరుస సినిమాలు ప్రకటిస్తున్న పవన్‌.. ఈ భక్తుడికి ఛాన్స్‌ ఇచ్చేదెప్పుడో..

Updated on: Dec 08, 2022 | 9:53 AM

తెల్లారినప్పటి నుంచి పడుకునే వరకు నా దేవుడు.. నా దేవుడు అంటూ పవన్ కళ్యాణ్‌ను ప్రసన్నం చేసుకోడానికి బండ్ల గణేష్ నానా తంటాలు పడుతుంటారు. ఆ దేవుడే ఈ భక్తుడికి ప్రతీసారి బిస్కెట్ ఇస్తున్నారు.

తెల్లారినప్పటి నుంచి పడుకునే వరకు నా దేవుడు.. నా దేవుడు అంటూ పవన్ కళ్యాణ్‌ను ప్రసన్నం చేసుకోడానికి బండ్ల గణేష్ నానా తంటాలు పడుతుంటారు. ఆ దేవుడే ఈ భక్తుడికి ప్రతీసారి బిస్కెట్ ఇస్తున్నారు. కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మించాలని వేచి చూస్తున్నారు బండ్ల. దానికోసం ఆయనెప్పుడెప్పుడు డేట్స్ ఇస్తారా అని కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. కానీ పవన్ మాత్రం బండ్లకు తప్ప అందరికీ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్‌, ఏఎం రత్నం, రామ్ తళ్ళూరికి డేట్స్ ఇచ్చిన పవన్.. తాజాగా డివివి దానయ్య నిర్మాణంలో సుజీత్ సినిమా ప్రకటించారు. దాంతో బండ్లకు మళ్ళీ నిరాశ తప్పలేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ ఆటో డ్రైవర్ దిమాగ్ కు దండం పెట్టాల్సిందే.. ప్యాసింజర్ కే ముచ్చెమటలు పట్టించాడు

పంజాబ్‌ అమృత్‌సర్‌లో సినిమాను తలపించే సీన్‌.. దొంగ…పోలీస్‌..పరుగో పరుగు..

ఎలిఫెంట్‌ రెస్టారెంట్‌.. పసందైన విందు రెడీ !!

పెళ్లి విందులో అన్నం తిన్నాడని.. ఆ విద్యార్థితో గిన్నెలు కడిగించారు !!

ఓ వృద్ధుడి కోసం స్థానికులు ఏం చేశారో చూస్తే నోరెళ్లబెడతారు !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

 

Published on: Dec 08, 2022 09:53 AM
Follow Us