Veera Simha Reddy:. వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. గెస్ట్ గా అబ్బాయి.? క్లారిటీ..

|

Jan 04, 2023 | 7:44 PM

నట సింహం నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉన్నారు. వరుస హిట్స్‌తో.. అన్‌స్టాపబుల్ క్రేజ్‌తో ఫుల్ జోష్‌ మీదున్నారు. గాడ్‌ ఆఫ్ బాక్సాఫీస్‌ కలెక్షన్స్ అనే నయా ట్యాగ్‌ ను


నట సింహం నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉన్నారు. వరుస హిట్స్‌తో.. అన్‌స్టాపబుల్ క్రేజ్‌తో ఫుల్ జోష్‌ మీదున్నారు. గాడ్‌ ఆఫ్ బాక్సాఫీస్‌ కలెక్షన్స్ అనే నయా ట్యాగ్‌ ను కూడా సంపాదించేశారు. ఇక ఇప్పుడు తన ఆవేశంలోని వేడిని.. తన పౌరుషం లోని వాడిని మరో సారి చూంపిచబోతున్నారు. వీర సింహా రెడ్డిగా మన ముందుకు సంక్రాంతి రెండు రోజుల ముందే వచ్చేస్తున్నారు. అంటే జనవరి 12న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వారికి అసలైన పండగేంటో చూపించబోతున్నారు.ఇక ఇప్పటికే తన పవర్‌ ఫుల్ ఫోటోలతో.. క్యాచీ పాటలతో.. ఆ పాటల్లోని తనకే సాధ్యమైన క్రేజీ స్టెప్పులతో .. నెట్టింట వైరల్ అవుతున్న బాలయ్య.. ఇప్పుడు తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను నేరుగా కలవబోతున్నారు. వీరసింహా రెడ్డిగా ఒంగోలు గడ్డపై అడుగుపెట్టబోతున్నారు.ఎస్ ! సినిమా రిలీజ్ అయ్యేందుకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉండడంతో.. ప్రీ రిలీజ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు మైత్రీ మూవీ వారు. అందుకోసం రాయలసీమ… ఆంద్రాల మధ్య ఉన్న ఒంగోలును ఫిక్స్ చేశారు. జనవరి 6న సాయంత్రం 6 గంటలకు AMB College Ground లో బాలయ్య వీరసింహారెడ్డిగా గర్జింజబోతున్నారు. తన సినిమా విషేషాలు చెప్పి. సినిమాపై అంచనాలను పెంచబోతున్నారు. ఆ.. అన్నట్టు.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాలయ్య అబ్బాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తున్నట్టు…. ఇండస్ట్రీలో నుంచి వస్తున్న ఓ లీక్. ఓ బాలయ్య ఫ్యాన్స్ గెట్ రెడీ ఫర్.. మాస్‌ స్ట్రామ్ ఎట్ ఒంగోలు. అండ్ ఫుల్ హెచ్‌ డీ లైవ్‌ స్ట్రీమింగ్ ఎట్ టీవీ9 ఎంటర్ టైన్మెంట్ ఓన్లీ..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.