Balakrishna: బిడ్డ పేరిట బాలయ్య మహోన్నత కార్యం.. దటీజ్ బాలయ్య
ఒకరికి కలిగిన తీరని బాధ.. ఎంతో కొంత మంది ప్రాణాలకు కాపాడే దిశగా సాగవచ్చు. వారిలో కొత్త ఆలోచన పుట్టించవచ్చు. పది మంది సంతోషంలోనే తన బాధను మరవవచ్చనే భావనను కలిగించొచ్చు.
ఒకరికి కలిగిన తీరని బాధ.. ఎంతో కొంత మంది ప్రాణాలకు కాపాడే దిశగా సాగవచ్చు. వారిలో కొత్త ఆలోచన పుట్టించవచ్చు. పది మంది సంతోషంలోనే తన బాధను మరవవచ్చనే భావనను కలిగించొచ్చు. ఇప్పుడు బాలయ్య మనసులోనూ ఇదే వచ్చి ఉండొచ్చు. అందుకే బిడ్డ పేరును చిరస్థాయిగా నిలిపే ప్రయత్నమిదే కావచ్చు. కుప్పంలో కుప్పకూలింది మొదలు తన బిడ్డ కోసం.. తన బిడ్డ ప్రాణాలను కాపాడడం కోసం విపరీతంగా కష్టపడిన బాలయ్య.. చివరాకరికి విధి ముందు ఓడిపోయారు. తన బిడ్డను కాపాడుకోలేకపోయారు. అయితేనేం.. ఆ బిడ్డ పేరును.. చిరస్థాయిగా నిలిచేలా చేయాలనుకుంటున్నారు. ఇక అందుకోసమే.. తను కట్టించిన హిందూ పూర్ ఆసుపత్రిలో.. తారక రత్న పేరిట ఓ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అనుకున్నట్టే అయింది !! సూర్య వేరే కాపురం మొదలైంది !!
Nikhil Siddhartha: ప్రౌడ్ మూమెంట్ !! నేషనల్ బెస్ట్ యాక్టర్‌గా నిఖిల్
D.V.V Danayya: నేను ఆస్కార్‌కు ఎందుకు వెళ్లలేదంటే ?? క్లారిటీ ఇచ్చిన దానయ్య
చిరు జారుమిఠాయా పాటపై మోహన్ బాబు రియాక్షన్
Ram Charan – Jr NTR: మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్‌గా చెర్రీ, తారక్ !!