Taraka Ratna: బిడ్డ కోసం బాలయ్య షాకింగ్ నిర్ణయం !! ఏం చేయబోతున్నారు అంటే ??

Updated on: Feb 15, 2023 | 8:40 AM

బాబాయే కావచ్చు.. కానీ ఈ లోకంలో లేని తన అన్న స్థాన్నాన్ని.. తారక రత్న తండ్రి స్థానాన్ని చాలా చక్కగా... భర్తీ చేస్తున్నారు బాలయ్య. కొడుకు ఆరోగ్యం గురించే ఆలోచిస్తున్నారు!

బాబాయే కావచ్చు.. కానీ ఈ లోకంలో లేని తన అన్న స్థాన్నాన్ని.. తారక రత్న తండ్రి స్థానాన్ని చాలా చక్కగా… భర్తీ చేస్తున్నారు బాలయ్య. కొడుకు ఆరోగ్యం గురించే ఆలోచిస్తున్నారు! అధునాత వైద్యం చేయించేందుకు ఆరాట పడుతున్నారు. తిరిగి లేచి, తమ మధ్య తిరగాలని బలంగా కోరుకుంటున్నారు. అందుకోసం ఎంత రిస్కైనా తీసుకునేందుకు ఫిక్స్ కూడా అయ్యారు. ఇదిగో ఇప్పుడు కూడా… తన బిడ్డ కోసమే.. తన బిడ్డ బాగు కోసమే మరో నిర్ణయాన్ని తీసుకున్నారు బాలయ్య. ఆ నిర్ణయంతోనే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు కూడా..! కుప్పంలో కుప్పకూలినప్పటి నుంచి.. తారక రత్నను బెంగుళూర హృదయాల ఆసుపత్రిలో చేరిపించే వరకు అన్నీ తానై చూసుకున్న బాలయ్య.. ఇప్పుడు కూడా తన బిడ్డ ఆరోగ్యం గురించే ఆలోచిస్తున్నారు. కోమాలో ఉన్న తన బిడ్డ త్వరగా కోలుకోవాలని ఓ పక్క ప్రత్యేక పూజలు చేస్తూనే.. మరో పక్క డాక్టర్లతో మాట్లాడుతూ.. అన్ని రకాల సపోర్ట్ అందిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Anushka Shetty: అనుష్కకు అరుదైన నరాల వ్యాధి ?? మరి షూటింగ్ సంగతి ఏంటి అంటూ షాకింగ్ కామెంట్స్

Jagapathi Babu: ఆ షూటింగ్లో కనీసం అన్నం కూడా పెట్టకుండా అవమానించారు

Akira Nandan: అచ్చుగుద్దినట్టు.. యంగ్ పవన్‌ను గుర్తుచేస్తున్న అఖీరా..

Published on: Feb 15, 2023 08:40 AM
Loading...
Unable to load recommendations.
Follow Us