RRR తరువాత.. గ్లోబల్ అవార్డ్స్‌లో దూసుకుపోతున్న బలగం..

Updated on: Apr 03, 2023 | 9:02 PM

చిన్న సినిమాగా.. తెలంగాణ పల్లె సినిమాగా.. తెరకెక్కిన బలగం మూవీ.. ఎట్ ప్రజెంట్ తెలుగు ప్రజలందర్నీ గర్వ పడేలా చేస్తోంది. జక్కన్న ట్రిపుల్ ఆర్ తరువాత.. గ్లోబల్ అవార్డ్‌ రేసులో దూసుకుపోతోంది.

చిన్న సినిమాగా.. తెలంగాణ పల్లె సినిమాగా.. తెరకెక్కిన బలగం మూవీ.. ఎట్ ప్రజెంట్ తెలుగు ప్రజలందర్నీ గర్వ పడేలా చేస్తోంది. జక్కన్న ట్రిపుల్ ఆర్ తరువాత.. గ్లోబల్ అవార్డ్‌ రేసులో దూసుకుపోతోంది. ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ అవార్డ్స్‌ను కొల్లగొడుతోంది. హాలీవుడ్‌లో కూడా బజ్ చేయడం మొదలెట్టింది. ఎస్ ! జబర్దస్త్‌ ఫేం ఆచారీ వేణు.. డైరెక్షన్లో.. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్లో తెరకెక్కిన చిన్ని సినిమా బలగం. తెలంగాణ రూటెడ్‌ విలేజెస్‌ కల్చర్స్‌ను.. మరో సారి అందరి కళ్లకు కట్టినట్టు చూపించింది ఈ సినిమా. తెలంగాణ పల్లెల్లోని మనుషుల బోళా తనాన్ని.. వారి అమాయకత్వాన్ని.. అరమరికలే లేకుండా వాళ్లు మాట్లాడే విధానాన్ని కూడా రియలెస్టిక్‌గా ఆవిష్కరించింది. దాంతో పాటే బలగమే అందరికీ బలం అని.. అదే ప్రతీ మనిషి ప్రశాంతంగా.. సుఖసంతోషాలతో జీవించేందుకు భరోసా ఇస్తుందనే చక్కటి మెసేజ్‌ అందరికీ అందించింది. అందించడమే కాదు.. తాజాగా వాషింగ్‌ టన్‌ డీసీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో 4 అవార్డులను దక్కించుకుని అందర్నీ షాకయ్యేలా చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటర్నేషనల్ బెస్ట్ ఫీచర్‌ ఫిల్మ్ డైరెక్టర్‌గా బలగం వేణు

ఇలాంటి పెళ్లి మీరెప్పుడు చూసి ఉండరు..

ఐదో నెలలోనే పుట్టేశారు.. గిన్నిస్ రికార్డులకు ఎక్కేశారు !!

యువకుల ఐడియాకు ఆనంద్‌ మహీంద్రా షాక్‌ !! ప్రతీ నగరంలోనూ ఏర్పాటు చేసుకోవాలని సూచన

తనను కాపాడిన వ్యక్తికి జింక కృతజ్ఞతలు.. ఏం చేసిందో చూడండి !!

 

Published on: Apr 03, 2023 09:02 PM
Loading...
Unable to load recommendations.
Follow Us