Balagam: బెస్ట్.. బెస్ట్.. బెస్ట్..! బలగానికి మరో ఇంటర్నేషనల్ అవార్డ్‌.. చిన్న సినిమాగా వచ్చి దేశాలు దాటేసింది..

|

Apr 07, 2023 | 8:19 PM

బెస్ట్ బెస్ట్ బెస్ట్ ! ఇప్పుడు.. బెస్ట్ అనే మాటే ఇంటర్నేషనల్ వేదికలపై రీసౌండ్ చేస్తోంది. బలగం పేరుతో.. ఆ సౌండ్ మరింత బలంగా వినిపిస్తోంది. విపించడమే కాదు.. మరో సారి ఇండియా ఆవల తెలుగు సినిమా సగర్వంగా నిలబడేలా చేస్తోంది.

బెస్ట్ బెస్ట్ బెస్ట్ ! ఇప్పుడు.. బెస్ట్ అనే మాటే ఇంటర్నేషనల్ వేదికలపై రీసౌండ్ చేస్తోంది. బలగం పేరుతో.. ఆ సౌండ్ మరింత బలంగా వినిపిస్తోంది. విపించడమే కాదు.. మరో సారి ఇండియా ఆవల తెలుగు సినిమా సగర్వంగా నిలబడేలా చేస్తోంది. చూస్తుండగానే.. బలగం మూవీ.. ఎల్లెల్లు దాటుతోంది. ఇక ఇప్పుడు ఏకంగా మరో ప్రెస్టీజియప్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఎస్ ! జబర్దస్త్‌ ఫేం వేణు వెల్దండి డైరెక్షన్లో.. దిల్ రాజు ప్రొడక్షన్లో.. జెస్ట్ ఓ చిన్న సినిమగా తెరకెక్కిన బలగం ఇప్పుడు.. పెద్ద సినిమాగా ట్రాన్స్‌ ఫాం అవుతోంది. గ్లోబల్ రేంజ్‌కు వెళుతోంది. ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ అవార్డ్స్‌ అందుకుంటోంది. ఇక ఇప్పటికే లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డుల్లో మూడు కేటగిరీల్లో .. వాషింగ్టన్ డీపీ ఫిల్మ్ ఫెస్టివల్‌ అవార్డ్స్‌లో.. నాలుగు కేటగిల్లో బెస్ట్ ఫిల్మ్ గా అవార్డు అందుకున్న ఈసినిమా… ఇప్పుడు ఏథెన్స్ ఇంటర్నేషనల్ మంత్లీ ఫిలిం ఫెస్టివల్‌లో బెస్ట్ సౌండ్ డిజైన్ అవార్డు అందుకుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..