Venu Swamy on AP Results: ఏపీ ఫలితాలపై తన తప్పు ఒప్పుకున్న వేణు స్వామి.. వీడియో.

|

Jun 07, 2024 | 10:04 PM

సెలబ్రిటీల జాతకాలను బట్టి.. వారి వారి విజయాలను అపజయాలను అంచనా వేసే వేణు స్వామి.. ఏపీలో మరో సారి జగన్ గెలవడం ఖాయం అంటూ ఇటీవల జోస్యం చెప్పారు. అయితే తన అంచనా తప్పడంతో..బేషరతుగా క్షమాపణ చెబుతూ తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అయితే సెంట్రల్లో మోదీ ఆదిపత్యం తగ్గుతుందంటూ.. తాను చెప్పిన విషయం నిజమైందని.. కానీ ఏపీ ఫలితాల్లోనే తన అంచనా 100 శాతం తప్పిందంటూ చెప్పారు.

సెలబ్రిటీల జాతకాలను బట్టి.. వారి వారి విజయాలను అపజయాలను అంచనా వేసే వేణు స్వామి.. ఏపీలో మరో సారి జగన్ గెలవడం ఖాయం అంటూ ఇటీవల జోస్యం చెప్పారు. అయితే తన అంచనా తప్పడంతో..బేషరతుగా క్షమాపణ చెబుతూ తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అయితే సెంట్రల్లో మోదీ ఆదిపత్యం తగ్గుతుందంటూ.. తాను చెప్పిన విషయం నిజమైందని.. కానీ ఏపీ ఫలితాల్లోనే తన అంచనా 100 శాతం తప్పిందంటూ చెప్పారు. అయినా తనను నమ్మి ఇంతకాలం తనను సపోర్ట్ చేసిన వారికి దన్యవాదాలు తెలియజేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.