Ashu Reddy: డ్రగ్స్‌తో సంబంధం ఉందా..? ఆషు రెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్.. వీడియో రిలీజ్.
టాలీవుడ్ ను మరో సారి డ్రగ్స్ భూతం కుదిపేస్తోంది. ప్రొడ్యూసర్ కేపీ చౌదరి సెంట్రిక్‌గా మొదలైన డ్రగ్స్ మరక.. ఇప్పుడు టాలీవుడ్‌నే చుట్టేసేలా ఉంది. అయితే ఇప్పటికే కేపీ చౌదరితో టచ్ ఉన్న సెలబ్రిటీల పేర్లు ఒక్కొక్కటికీ బయటికి వస్తున్న వేళ... తన పేరు కూడా ఉందంటూ..
టాలీవుడ్ ను మరో సారి డ్రగ్స్ భూతం కుదిపేస్తోంది. ప్రొడ్యూసర్ కేపీ చౌదరి సెంట్రిక్‌గా మొదలైన డ్రగ్స్ మరక.. ఇప్పుడు టాలీవుడ్‌నే చుట్టేసేలా ఉంది. అయితే ఇప్పటికే కేపీ చౌదరితో టచ్ ఉన్న సెలబ్రిటీల పేర్లు ఒక్కొక్కటికీ బయటికి వస్తున్న వేళ… తన పేరు కూడా ఉందంటూ.. మీడియాలో వచ్చిన న్యూసులపై తాజాగా చాలా గట్టిగా రియాక్టయ్యారు సెలబ్రిటీ ఆషు రెడ్డి.
అటు సినిమాల్లోనూ… ఇటు బుల్లితెర షోల్లోనూ…. తెగ పాపులర్ అయిన ఆషు రెడ్డి.. సోషల్ మీడియాలో హ్యండిల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తన ఫ్యాన్స్ అండ్ పాలోవర్స్‌తో టచ్‌లో ఉంటారు. తను అనుకున్న విషయాలను కన్వే చేస్తుంటారు. ఇక ఈ క్రమంలోనే.. తనపై వస్తున్న డ్రగ్స్ ఆరోపణలపై కూడా తన సోషల్ మీడియా హ్యండిల్లో స్పందించారు ఆషు రెడ్డి. డ్రగ్స్ కేసులో తన పై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్న ఆషురెడ్డి.. తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అంతేకాదు మీడియాలో చెబుతున్నట్టు తనకు ఎరితో డ్రగ్స్ సంబంధాలు లేవని కుండబడ్డలు కొట్టినట్టు చెప్పారు. అవసరమైతే పోలీస్ విచారణ ఎదుర్కొంటానని, అసలు విషయం ఏంటో వారికే చెబుతా అన్నారు. దాంతో పాటే… తన ఫోన్ నంబర్‌ను తన అనుమతి లేకుండా మీడియాలో చూపిస్తే మాత్రం సహించేది లేదంటూ… మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యండిల్ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశారు ఆషు రెడ్డి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..