సినిమా టికెట్ల రేట్లపై ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం లైవ్ వీడియో

Updated on: Dec 14, 2021 | 5:42 PM

ఏపీలో సినిమా టికెట్లను తగ్గిస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది.. పాత విధానంలోనే టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు వెసులుబాటు కల్పించింది. సినిమా టికెట్ల ధరలు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదంటూ థియేటర్ల యాజమాన్యాల తరపు న్యాయవాదుల వాదనలు వినిపించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us