Salman Khan: ఖచ్చితంగా చంపేస్తా..! సల్మాన్ కు సాలిడ్ బెదిరింపు.. బాలీవుడ్ లో షాక్.!
ఒకటి అరా మినహా..! కరోనా తర్వాత నుంచి సరైన హిట్ప్ లేక సతమతమవుతున్న బాలీవుడ్‌లో.. సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేస్తూ.. వస్తున్న హెచ్చరికలు అందర్నీ షాకయ్యేలా చేస్తూనే ఉన్నాయి. భాయ్ క్షేమంగా ఉండాలని అందరూ కోరుకునేలా చేస్తూనే ఉన్నాయి.
ఒకటి అరా మినహా..! కరోనా తర్వాత నుంచి సరైన హిట్ప్ లేక సతమతమవుతున్న బాలీవుడ్‌లో.. సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేస్తూ.. వస్తున్న హెచ్చరికలు అందర్నీ షాకయ్యేలా చేస్తూనే ఉన్నాయి. భాయ్ క్షేమంగా ఉండాలని అందరూ కోరుకునేలా చేస్తూనే ఉన్నాయి. ఇక వీరికి తోడు.. బాలీవుడ్ ఖాన్.. సల్మాన్ కూడా.. తన సెక్యూరిటీని పెంచుకుని జాగ్రత్త పడుతూనే ఉన్నారు. ఎవరినీ.. తన దరిదాపుల్లోకి రానివ్వకుండా.. చూసుకుంటూనే ఉన్నారు. దీంతో అందరూ.. ఇప్పుడిప్పుడే అంతా సెట్ అవుతుందని అనుకుంటున్న ఈ క్రమంలోనే సల్మాన్ ను చంపేస్తా అంటూ.. నేషనల్ మీడియాలో.. పబ్లిక్ గా హెచ్చిరించి అందర్నీ షాకయ్యేలా చేశారు.. కెనడీ బేస్డ్ గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్. ఎస్ ! రీసెంట్ గా ఈ గ్యాంగ్ స్టర్ ఇండియా టుడే కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ ప్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను తీవ్రంగా హెచ్చిరించారు. తాము చంపేవాళ్ల లిస్టులో సల్మాన్ ఖాన్ పేరు ఉందని. ఖచ్చితంగా సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ.. నేషనల్ మీడియా ముందే షాకింగ్ కామెంట్స్ చేశారు గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్.
ఇక గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్.. పంజాబీ స్టార్ సింగర్ సిద్దూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు. సిద్దూ మూసే వాలాను హత్య చేసిన అనంతరం పోలీసులకు చిక్కుకుండా.. కెనడాకు ఇల్లీగల్లీ మైగ్రేట్ అయిన ఇతను.. అక్కడ కూడా గ్యాంగ్ స్టర్ గా కొనసాగుతున్నారు. ఇక ఈ క్రమంలోనే.. ఇండియా టుడే తో మాట్లాడుతూ.. సల్మాన్ ను చంపడం పక్కా అన్నట్టు.. స్టేట్మెంట్ ఇచ్చారు. బాలీవుడ్ తో పాటు.. భాయ్ ఫ్యాన్స్ను కూడా షాకయేలా చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..
