Anna Lezhneva: ఇటు మోడ్రన్ గా.. అటు సంప్రదాయంగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా.. పవన్‌ వైఫ్‌

Updated on: Apr 06, 2026 | 8:49 PM

పేరుకు రష్యన్ అయినా, పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తెలుగు సంప్రదాయాలను వంటబట్టించుకున్నారు. కొణిదెల కోడలిగా మారి, భర్తకు అండగా నిలుస్తూ పిల్లలను చూసుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ, సంప్రదాయ, మోడ్రన్ లుక్స్‌తో కూడిన తన, మెగా కుటుంబ ఫోటోలను పంచుకుంటున్నారు. దీంతో మెగా అభిమానుల ఆదరణ చూరగొంటూ నెట్టింట వైరల్ అవుతున్నారు.

పేరుకు రష్యన్ అయినా… పవన్‌ ను పెళ్లి చేసుకోగానే.. పూర్తిగా మారిపోయారు అన్నా లెజినోవా. తెలుగు సంప్రదాయాలను వంటబట్టించుకుని మరీ… తెలుగింటి కొణిదల కుంటుంబ కోడలిగా ట్రాన్స్‌ఫాం అయ్యారు. తన భర్త పవన్‌కు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూనే.. తన పిల్లల అలనాపాలనను చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు అన్నా.. ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి.. సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గా ఉంటున్నారు అన్నా లెజినోవా. తన ఫోటోలతో పాటు.. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూనే… తన ఇంటి విశేషాలను పంచుకుంటున్నారు. ఇలా మెగా ఫ్యాన్స్‌ ఆదరాభిమానాలను చూరగొంటున్నారు. అయితే అన్నా పోస్ట్‌ చేసిన ఫోటోల్లో.. కొన్ని సంప్రదాయ చీరకట్టులో ఉంటే.. మరి కొన్ని ఫోటోలు వెస్ట్రన్ బట్టల్లో ఉన్నాయి. ఇలా పవన్‌ సతీమణి.. ఇటు మోడ్రన్ లుక్స్‌లో.. అటు సంప్రదాయ లుక్స్‌లోనూ అందర్నీ ఆకట్టకుంటున్నారు. నెట్టింట వైరల్ అవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాహుబలిలో నా వల్ల అనుష్కకి గాయం.. సీక్రెట్ బయటపెట్టిన అడివి శేష్

Shanmukh Jaswanth: ఏంటి.. పెళ్లి అయిపోయిందా ?? ఫోటోలతో అభిమానుల్లో చర్చ

డే1 కలెక్షన్స్‌లో బైకర్‌ను దాటిన రాకాస !!

Bhanupriya: నా అక్క భాను ప్రియా పిచ్చిది కాదు.. స్పందించిన శాంతిప్రియ

Komarakka: ‘కొమురక్క తేడా గాడు..’ సాక్ష్యాలతో సంచలన ఆరోపణలు చేసిన అసిస్టెంట్

Loading...
Unable to load recommendations.
Follow Us