Anasuya Bharadwaj: ఆంటీ అన్న ప్రతీ ఒక్కడిని పోలీస్ స్టేషన్లో ఇరికించింది
అనసూయ అనకున్నదే చేసేశారు. ఆంటీ అంటూ.. తనను ట్యాగ్ చేసిన వారిపై యుద్దాన్ని స్టార్ట్ చేశారు. తాజాగా సైబర్ సెల్లో వారందరిపై కంప్లైట్ జనరేట్ చేసి సోషల్ మీడియాలో మరో సారి వైరల్ అవుతున్నారు.
అనసూయ అనకున్నదే చేసేశారు. ఆంటీ అంటూ.. తనను ట్యాగ్ చేసిన వారిపై యుద్దాన్ని స్టార్ట్ చేశారు. తాజాగా సైబర్ సెల్లో వారందరిపై కంప్లైట్ జనరేట్ చేసి సోషల్ మీడియాలో మరో సారి వైరల్ అవుతున్నారు. ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు. ఇక సింథటిక్ మాటలతో.. ఎప్పుడూ నాన్ సింక్ స్టేట్మెంట్స్ ఇచ్చే అనసూయ.. తాజాగా చేసిన ఓ ట్వీట్ పై ఓ హీరో ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఆమెను ఆంటీ అంటూ..ట్రోల్ చేశారు. వద్దని అనసూయ చెబుతున్నా కొద్దీ మరింత ఎక్కువ చేశారు. చివరికి ఆంటీ అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్విట్టర్లో ట్రెండ్ చేశారు. అయితే అప్పటి నుంచి వారందరినీ వార్న్ చేస్తూ.. వస్తున్న అనసూయ… తాజాగా వారందరిపై హైదరాబాద్ సైబర్ సెల్లో కంప్లైట్ చేశారు. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా.. తానే ఇస్తా అంటూ.. తాజాగా చేసిన ట్వీట్లో రాసుకొచ్చారు. అది కూడా మీరు ఊహించని దానికంటే.. పెద్దది అంటూ.. ఆ ట్వీట్లో కోట్ చేశారు. ఈ ట్వీట్తో నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇక అనసూయ చేసిన ఈ పనిపై పిచ్చి పిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి ఆంటీ అన్న ప్రతీ ఒక్కరినీ పోలీస్ స్టేషన్లో ఇరికించిందిగా అంటూ.. మరి కొంత మంది మీమ్స్ చేస్తూ.. నెట్టింట వైరల్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Amala Paul: అమలాపాల్‌కు లైంగిక వేధింపులు.. నమ్మినవాడే నయవంచకుడు
Ranveer Singh: న్యూడిటీ ఫ్యాషన్ అన్నాడు.. చివరికి పోలీసు గదిలో కూర్చుకున్నాడు