Pushpa 2: సిగ్గు సిగ్గు.. లవర్స్‌ను మడతెట్టేస్తున్న పుష్ప కపుల్ సాంగ్.

Updated on: May 31, 2024 | 9:20 PM

చెట్టా పట్టాలేసుకుని చెట్టూ పుట్టా తిరిగే ప్రేమికులకు మరో థీమ్‌ సాంగ్‌ వచ్చేసింది. ప్రేమికులు సిగ్గుపడుతూ రీల్స్ చేస్తూ.. ప్రేమలో విహరించేలా పుష్ప2లోని ది కపుల్ సాంగ్ ఉంది. దీంతో ఈ సాంగ్ అలా రిలీజ్ అయిందో లేదో.. ఇలా ప్రేమికుల ఆంథమ్‌లా మారిపోయింది. దాంతో పాటే లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా త్రూ అవుట్ ఇండియా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

చెట్టా పట్టాలేసుకుని చెట్టూ పుట్టా తిరిగే ప్రేమికులకు మరో థీమ్‌ సాంగ్‌ వచ్చేసింది. ప్రేమికులు సిగ్గుపడుతూ రీల్స్ చేస్తూ.. ప్రేమలో విహరించేలా పుష్ప2లోని ది కపుల్ సాంగ్ ఉంది. దీంతో ఈ సాంగ్ అలా రిలీజ్ అయిందో లేదో.. ఇలా ప్రేమికుల ఆంథమ్‌లా మారిపోయింది. దాంతో పాటే లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా త్రూ అవుట్ ఇండియా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. దేవీ మెలోడీ మ్యాజిక్.. బన్నీ రష్మిక కెమెస్ట్రీ ఎవ్వర్నీ డిస్సపాయింట్ చేయకుండా.. ఉండడమే కాదు. ఈ సాంగ్‌ కూడా శ్రీవల్లి సాంగ్‌లాగ ట్రెండ్ సెట్టర్ అవుతుందనే కామెంట్ అప్పుడే వస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: May 31, 2024 08:50 PM
Loading...
Unable to load recommendations.
Follow Us