Alia Bhatt: ‘నా ప్రైవేటు ఫోటోలు తీస్తారా..’ ఆలియా సీరియస్ !!

Updated on: Feb 23, 2023 | 9:36 AM

దేనికైనా ఓ హద్దూ పద్దూ ఉంటుంది కదా..! సర్లే కదాని ఎవరినీ నెత్తికెక్కించుకోలేం కదా..! ఫ్యాన్స్ అయినా.. అతి చేస్తే.. చూస్తూ ఊరుకోలేం కదా..!

దేనికైనా ఓ హద్దూ పద్దూ ఉంటుంది కదా..! సర్లే కదాని ఎవరినీ నెత్తికెక్కించుకోలేం కదా..! ఫ్యాన్స్ అయినా.. అతి చేస్తే.. చూస్తూ ఊరుకోలేం కదా..! మీడియా అయినా ఓవర్ చేస్తూ పోతుంటే.. మందలిస్తాం కదా..! సీరియస్‌గా రియాక్ట్ అవుతాం కదా..! ఇప్పుడు ఆలియా కూడా ఇదే చేసింది. తన విషయంలో ఓ ఫోటోగ్రాఫర్ చేసిన పనిని ఎండగట్టింది. అసహనం వ్యక్తం చేసింది. గట్టింగా వార్నింగ్ కూడా ఇచ్చింది. బాలీవుడ్లో వన్‌ ఆఫ్ ది స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఆలియా.. నిన్న మొన్నటి వరుస సినిమాలతోనే బిజీగా ఉన్నారు. కానీ ఇటీవల తనో పాపకు జన్మనివ్వడంతో.. ఎట్ ప్రజెంట్ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: ప్రౌడ్ మూమెంట్.. అమెరికన్ టాప్ షో లో

పర్లేదు!! వీళ్లద్దరికీ బాగానే కుదిరింది !! ప్రభాస్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసిన కంగనా

ఆ గుడ్‌ న్యూస్‌ NTRకే ఫస్ట్ చెప్పా.. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ??

Ram Charan: అరుదైన గౌరవం.. హాలీవుడ్ అవార్డు ప్రజెంటర్‌గా చెర్రీ

Published on: Feb 23, 2023 09:36 AM
Follow Us