అల్లు అర్జున్ సినిమాలో అక్షయ్ కుమార్ ?
ప్రస్తుతం దక్షిణాది చిత్రాలు పాన్ ఇండియా లెవల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాలు దేశవ్యాప్తంగా హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం భాషలలో విడుదలై సంచలనం సృష్టించాయి.
ప్రస్తుతం దక్షిణాది చిత్రాలు పాన్ ఇండియా లెవల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాలు దేశవ్యాప్తంగా హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం భాషలలో విడుదలై సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ సౌత్ సినిమాలకు ఫిదా అయ్యారు. ఉత్తరాది ప్రేక్షకుల నుంచి ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలకు విశేషమైన స్పందన లభించింది. ఈ క్రమంలోనే గతంలో దక్షిణాది సినిమాలపై ఉన్న బీటౌన్‌లో చిన్నచూపు ఉండగా.. బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాలతో సౌత్ సినిమాల క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడి చిత్రాలు రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. దీంతో ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ సైతం దక్షిణాది హీరోలతో సినిమాలతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చేసిన కామెంట్స్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vikram: ది లయన్ ఈజ్ బ్యాక్.. మరోసారి కమల్ హాసన్ నటవిశ్వరూపం..
భాగ్యనగరంలో భలే దొంగ !! వీడు దోచుకోడు.. కానీ !!
మీ కార్లు పార్కింగ్‌లో పెడుతున్నారా ?? అయితే జాగ్రత్త !!