Manam Re-release: థియేటర్లలోకి వస్తోన్న ‘మనం’ మూవీ
అక్కినేని ఫ్యామిలీ సినిమా మనం. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, సమంత, శ్రేయ కీలక పాత్రల్లో నటించిన సినిమా ఇది. ఈ సినిమా విడుదలై పదేళ్లు అవుతున్న సందర్భంగా ఈ నెల 10న రీరిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 10 ఇయర్స్ ఆఫ్ మేజికల్ మనం అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.