Agent: ఈ సినిమా నా లైఫ్ మార్చిసింది.. చాల డిసిప్లైన్ అయ్యాను..: అఖిల్ అక్కినేని.

|

Apr 19, 2023 | 7:16 PM

అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం 'ఏజెంట్‌'. స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అఖిల్‌ తొలిసారి ఓ స్పై పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 28వ తేదీన విడుదల చేయనున్నారు.

అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్‌’. స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అఖిల్‌ తొలిసారి ఓ స్పై పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ టీం ప్రెస్ మీట్ నిర్వహించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..

Follow us on