Balakrishna Akhanda : బాక్సాఫీస్ దగ్గర బాలయ్య శివతాండవం.. అఖండ దెబ్బకు బాక్సాఫీస్ బద్దలు… (లైవ్ వీడియో)

|

Dec 05, 2021 | 6:19 PM

Balakrishna Akhanda: అఖండ దుమ్ము రేపుతోంది. ఇక్కడా అక్కడా అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాలయ్య ఫ్యాన్స్‌ సంబరాలు ఓ రేంజ్‌లో సాగుతున్నాయి. విడుదలైన అన్ని సెంటర్లలో నందమూరి అభిమానులు జై బాలయ్య నినాదాలతో హోరెత్తిస్తున్నారు. సినిమా బ్లాక్‌ బస్టర్‌ అని చెబుతున్నారు...

Follow us on