పవర్ ఫుల్ బ్యాకప్ తో వస్తున్న హీరోయిన్లు వీడియో
టాలీవుడ్‌లో కొందరు హీరోయిన్లు ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా పవర్‌ఫుల్ బ్యాకప్‌తో భారీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. భాగ్యశ్రీ బోర్సే, రాశీ ఖన్నా, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రుక్మిణి వసంత్ వంటి తారలు పెద్ద స్టార్ల మద్దతుతో తమ కెరీర్‌కు ఊపందించాలని చూస్తున్నారు. వీరి ఆశలు భారీ ప్రాజెక్టులపైనే ఉన్నాయి
టాలీవుడ్‌లో కొందరు హీరోయిన్లు తమ ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా పవర్‌ఫుల్ బ్యాకప్‌తో భారీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. అత్తారింటికి దారేది డైలాగ్ గుర్తుచేసేలా, ఈ తారలు బలమైన మద్దతుతో కమ్‌బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.మిస్టర్ బచ్చన్‌తో ఆకట్టుకున్న భాగ్యశ్రీ బోర్సేకు ఆశించిన విజయం దక్కలేదు. ఆమె ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా, కాంత సినిమాలపై ఆశలు పెట్టుకున్నారు. ఇవి నవంబర్‌లోనే విడుదల కానున్నాయి. రాశీ ఖన్నాకు కూడా తెలుసు కదా సినిమా కలిసిరాలేదు. ఆమె పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో శ్రీలీల కూడా నటిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
కర్నూలు బస్సు ప్రమాదం.. బస్సులో నో ఫైర్ సేఫ్టీ వీడియో
ఒక్కగానొక్క కొడుకు.. ఇక నేను ఎలా బతకాలి? వీడియో
ల్యాప్‌టాప్స్ చార్జింగ్ పెట్టడంతో వీడియో
అయ్యో.. ఇలాంటి కష్టం ఏ రైతుకీ రాకూడదు!
సబ్ రిజిస్ట్రార్‌కే కుచ్చు టోపీ పెట్టారుగా
అందం ఎరగా వేసి అమ్మాయిలతో న్యూడ్ కాల్స్.. ఆ తర్వాత
డైరెక్ట్ గా ఇంట్లోకి చొరబడుతోన్న గొలుసు దొంగలు
లక్కీ డ్రాలో రూ.250 కే సొంతిల్లు! పోలీసుల రంగ ప్రవేశంతో
ఆ ఊరి కుక్కలన్నీ వారికి నేస్తాలే.. శునకాల సేవలో ఆధ్యాత్మిక ఆనందం
వీడసలు టీచరేనా.. విద్యార్థినిని ఏమార్చి.. అలా ఎలా చేసాడు
