Sonam kapoor: డెలివరీ అయ్యాక.. నా శరీరంలో మార్పులు..: సోనమ్ కపూర్.

Updated on: May 01, 2024 | 8:10 PM

ప్రెగ్నెన్సీ తర్వాత ఉన్నట్టుండి 32 కిలోలు బరువు పెరిగానని అన్నారు నటి సోనమ్‌ కపూర్‌. డెలివరీ అయ్యాక... టైమ్‌ అంతా బిడ్డ బాగోగుల కోసమే ఖర్చు చేస్తామని అన్నారు. ఫుడ్‌ తీసుకోవాలనిగానీ, వర్కవుట్‌ చేయాలనిగానీ ఆలోచించలేమని చెప్పారు. అందుకే తాను అంత బరువు పెరిగానని, మళ్లీ మమూలు స్థితికి రావడానికి ఏడాదిన్నర పట్టిందని అన్నారు సోనమ్‌.

ప్రెగ్నెన్సీ తర్వాత ఉన్నట్టుండి 32 కిలోలు బరువు పెరిగానని అన్నారు నటి సోనమ్‌ కపూర్‌. డెలివరీ అయ్యాక… టైమ్‌ అంతా బిడ్డ బాగోగుల కోసమే ఖర్చు చేస్తామని అన్నారు. ఫుడ్‌ తీసుకోవాలనిగానీ, వర్కవుట్‌ చేయాలనిగానీ ఆలోచించలేమని చెప్పారు. అందుకే తాను అంత బరువు పెరిగానని, మళ్లీ మమూలు స్థితికి రావడానికి ఏడాదిన్నర పట్టిందని అన్నారు సోనమ్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.