Shraddha Das: పెళ్లికి రెడీ చేశారు.! కానీ చివర్లో ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్.. వీడియో.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్ని ఎంత కామనో.. అది ఆరిపోయే స్థితికి వచ్చిందనే సరికి.. సైడ్ అయిపోవడం కూడా రియాలిటీలో ఉన్న కామన్ పాయింట్. ఇదే పాయింట్‌ను చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యే ఫిల్మ్ హీరోయిన్స్... టైం చూసి.. పెళ్లికి సై అంటారు. సినిమాల నుంచి తప్పుకుంటారు. ఇక తాజాగా శ్రద్దా కపూర్ కూడా ఇదే చేసేందుకు రెడీ అవుతున్నారని అంటున్నారు బాలీవుడ్ మీడియా వారు. కానీ తనేమో.. అబ్బే అదేం లేదన్నట్టు.. మరో కూత కూస్తున్నారు.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్ని ఎంత కామనో.. అది ఆరిపోయే స్థితికి వచ్చిందనే సరికి.. సైడ్ అయిపోవడం కూడా రియాలిటీలో ఉన్న కామన్ పాయింట్. ఇదే పాయింట్‌ను చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యే ఫిల్మ్ హీరోయిన్స్… టైం చూసి.. పెళ్లికి సై అంటారు. సినిమాల నుంచి తప్పుకుంటారు. ఇక తాజాగా శ్రద్దా కపూర్ కూడా ఇదే చేసేందుకు రెడీ అవుతున్నారని అంటున్నారు బాలీవుడ్ మీడియా వారు. కానీ తనేమో.. అబ్బే అదేం లేదన్నట్టు.. మరో కూత కూస్తున్నారు. ఇక ప్రస్తుతం సినిమా ఛాన్సులు లేక .. వెబ్ సిరీస్‌లు.. బుల్లితెర షోలు.. సోషల్ మీడియా రీల్స్ చేసుకుంటూ తన ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్న శ్రద్దా కపూర్.. తాజాగా పెళ్లికి రెడీ అయ్యారట. ఓ బిజినెస్ మ్యాన్‌తో త్వరలో మూడు ముళ్లు వేయించుకునేందుకు ముహూర్తాల కోసం చూస్తున్నారట. ఇప్పటికే అతనితో డేటింగ్ అండ్ లవ్వింగ్ కూడా చేస్తున్నారట ఈ బ్యూటీ. అయితే బాలీవుడ్ మీడియా కోట్ చేస్తున్న ఈ న్యూసుల పై తాజాగా శ్రద్దా కూడా రియాక్టయింది. తనే బిజినెస్ మేన్‌తో డేటింగ్ చేయడంలేదని.. ఆ న్యూస్‌ను ఎవరూ నమ్మొద్దంటూ చెప్పుకొచ్చింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos