Shobha Shetty: కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!

Updated on: Nov 22, 2024 | 10:38 AM

శోభ షెట్టి! ఈ పేరు వినగానే.. తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 7లో ఈమె చేసిన అల్లరే గుర్తుకొస్తుంది. ఈమె గడుసుతనమే అందరికీ జ్ఙాపకమొస్తుంది. ఇక బిగ్ బాస్‌ హౌస్‌7లో.. తన యాంగ్రీ యాటిట్యూడ్‌తో.. చెవులకు కూడా చిల్లు పెట్టే తన వాయిస్ పవర్‌తో.. అప్పట్లో వైరల్ అయిన ఈ బ్యూటీ.. మళ్లీ బిగ్ బాస్‌లో వైల్డ్ కార్డ్‌గా అడుగుపెట్టింది. అయితే తెలుగు బిగ్‌ బాస్‌లోకి మాత్రం కాదు.. కన్నడ బిగ్ బాస్‌లోకి!

ఎస్! ఆఫ్టర్ బిగ్ బాస్ 7 .. మళ్లీ తన కెరీర్‌లో బిజీ అయిన ఈ బ్యూటీ రీసెంట్‌గా పెళ్లి చేసుకుంది. అటు సీరియల్స్‌లోనూ.. ఇటు షోస్‌లోనూ మధ్యలో సోషల్ మీడియాలోనూ తన ప్రజెన్స్‌తో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇక ఈక్రమంలోనే తాజాగా కన్నడ బిగ్ బాస్ 11లోకి వైల్డ్ కార్డ్‌ గా ఎంట్రీఇచ్చింది. ఎంట్రీ ఇవ్వడమే కాదు.. అక్కడ కూడా తన వాయిస్‌ తో నాయిస్ క్రియేట్ చేస్తూ.. హౌస్‌లో అందర్నీ ఇరిటేట్ చేస్తోంది.

అనవసర వాదనలు.. అవసరం లేకున్నా గట్టిగా మాట్లాడడాలు.. సందు దొరికితే బిగ్ బాస్ హోస్ట్ సుదీప్‌ను ఇంప్రెస్ చేయాడాలు చేస్తూ.. కన్నడ బిగ్‌బాస్‌లో ముందుకుపోతోంది. అంతేకాదు రీసెంట్‌గా జరిగిన ఓ టాస్క్‌లో కాస్త ఎక్కువగా పెర్ఫార్మ్ చేసి.. కింద కూడా పడింది. ఇందుకు సంబంధించిన వీడియోలతో .. మీమ్స్‌తో ఇప్పుడు నెట్టింట వైరల్ కూడ అవుతోంది శోభ షెట్టి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Loading...
Unable to load recommendations.
Follow Us