Regina Cassandra: ‘నాకు అలాంటి వ్యాధి లేదు’ రిపోర్టర్ పై రెజీనా సీరియస్

Updated on: Sep 09, 2022 | 9:54 AM

రెజీనా కసాండ్రను చూస్తే.. కత్తిలా ఉంటారనే ఫీలింగ్ కోలీవుడ్, టాలీవుడ్‌ కుర్రాళ్లలో ఉంది. అందుకు తగ్గట్టే.. రీసెంట్ డేస్లో తన గ్లామర్ డోస్ పెంచేస్తూ..

రెజీనా కసాండ్రను చూస్తే.. కత్తిలా ఉంటారనే ఫీలింగ్ కోలీవుడ్, టాలీవుడ్‌ కుర్రాళ్లలో ఉంది. అందుకు తగ్గట్టే.. రీసెంట్ డేస్లో తన గ్లామర్ డోస్ పెంచేస్తూ.. వస్తోంది ఈ బ్యూటీ. పెంచేస్తూ… రావడమే కాదు.. ఐటెం సాంగ్స్ చేయడమూ మొదలెట్టేసింది. లేడీ ఓరియెంట్ సినిమా శాఖినీ డాఖినీ సినిమాతో త్వరలో మన ముందుకు కూడా వచ్చేస్తోంది. కాని ఈ క్రమంలోనే…. తాజాగా ఓ రిపోర్టర్ పై సీరియస్ అయింది. నాకు ఆ వ్యాధి లేదంటూ.. బుస్సున ఎగిరింది. అలా ఎలా అడుగుతారంటూ.. ఆ రిపోర్టన్‌ ను వాయించింది. ఎట్ ప్రజెంట్ తన సినిమా శాఖినీ డాఖినీ ప్రమోషన్లో బిజీగా ఉన్న రెజీనా.. తాజాగా ప్రెస్ మీట్‌కు వెళ్లారు. అయితే ఆ ప్రెస్ మీట్లో ఓ రిపోర్టర్…. సినిమాల్లో చూపించినట్టు…. లియల్‌ లైఫ్ లో కూడా మీకు OCD ఉందా అంటూ రెజీనాను ప్రశ్నించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క రోజులో 81 కోర్సులు కంప్లీట్​!! భారత మహిళ రికార్డ్‌ !!

ఉల్లి డయాబెటిస్‌కు చెక్‌ పెడుతుందా ?? పరిశోధన ఏం చెబుతుంది ??

2200 ఏళ్ల నాటి నరకానికి ప్రవేశ మార్గం !! చెక్కు చెదరలేదు

Viral Video: జిమ్‌లో వర్కౌట్‌ చేస్తూ తలకిందులుగా ఇరుక్కుపోయిన మహిళ !!

పెద్దాయనే కానీ.. గట్టాయన.. తన డ్యాన్స్ తో నెటిజన్స్ ఫిదా చేసిన.. ఓల్డర్ యంగ్ మ్యాన్

 

Published on: Sep 09, 2022 09:54 AM
Loading...
Unable to load recommendations.
Follow Us