Rajisha Vijayan: హీరోయిన్ చేసిన ఒక్క మెసేజ్‌.. తను ఎవరితో ఎఫైర్‌లో ఉందో తెలిసేలా చేసింది.!

అప్పుడప్పుడూ మనం చేసే పనుల మూలాన.. ఎవ్వరికీ తెలియని విషయాలు కూడా బయటపడుతుంటాయి. తాజాగా హీరోయిన్ రజిషా విషయంలోనూ అదే జరిగింది. ఆమె ఇచ్చిన ఈ రిప్లై.. ఆమె ప్రేమలో ఉందనే విషయాన్ని బయటపెట్టింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె వైరల్ అవుతోంది. తమిళ్, మలయాళం ఇండస్ట్రీలలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రజిషా విజయన్. మాస్ మాహారాజా రవితేజ జోడిగా రామరావు ఆన్ డ్యూటీ సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది.

Rajisha Vijayan: హీరోయిన్ చేసిన ఒక్క మెసేజ్‌.. తను ఎవరితో ఎఫైర్‌లో ఉందో తెలిసేలా చేసింది.!

|

Updated on: Feb 08, 2024 | 12:28 PM

అప్పుడప్పుడూ మనం చేసే పనుల మూలాన.. ఎవ్వరికీ తెలియని విషయాలు కూడా బయటపడుతుంటాయి. తాజాగా హీరోయిన్ రజిషా విషయంలోనూ అదే జరిగింది. ఆమె ఇచ్చిన ఈ రిప్లై.. ఆమె ప్రేమలో ఉందనే విషయాన్ని బయటపెట్టింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె వైరల్ అవుతోంది. తమిళ్, మలయాళం ఇండస్ట్రీలలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రజిషా విజయన్. మాస్ మాహారాజా రవితేజ జోడిగా రామరావు ఆన్ డ్యూటీ సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది. ప్రస్తుతం తమిళ్, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈమె… తన లవ్‌ న్యూస్ కారణంగా నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఆ లవ్‌ లీక్‌కు కారణం.. సినిమాటో గ్రాఫర్ ఇన్‌స్టా పోస్టే కావడమే.. ఆ సినిమాటో గ్రాఫర్‌తోనే లవ్‌లో ఉండడం.. ఇక్కడ సెన్సేషన్. ఇక అసలు విషయం ఏంటంటే..! రీసెంట్‌గా సినిమాటో గ్రాఫర్ టోబిన్ థామస్.. తన ఇన్ స్టాలో రజిషా విజయన్ తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. 1461 రోజులు కలిసి ఉన్నాం అని ఓ పోస్ట్ పెట్టాడు. ఎంతో ప్రేమ, సంతోషం.. ఇద్దరి అల్లరిని భరిస్తూ.. మరెన్నో ప్రయాణాలు చేయాలనుకుంటున్నాం అంటూ రాసుకొచ్చాడు. అయితే ఆ సినిమాటోగ్రాఫర్ చేసిన ఈ పోస్ట్‌కు.. ఈ రిప్లై ఇచ్చింది ఈ బ్యూటీ. దాంతో పాటే నిన్ను చూడడం కోసమే అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిపోయింది. ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు