Mrunal Thakur: నాన్న పెట్టిన ఆ కండీషన్‌తో చాలా సినిమాలు మిస్ అయ్యా.! మృణాల్

Updated on: May 01, 2024 | 7:16 PM

పేరెంట్స్ అన్నాక కండీషన్స్.. పెట్టడం కామన్. కానీ ఆ కామన్‌ విషయాన్ని తాను నిన్న మొన్నటి వరకు ఫాలో అయ్యానని అన్నారు మృణాల్ ఠాకూర్. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో.. తమ పేరెంట్స్ చెప్పారని నో లిప్‌ లాక్ పాలసీని పెట్టుకుని చాలా సినిమాలు లాస్ అయ్యానని చెప్పారు. కానీ సినిమాల్లో కథ డిమాండ్ చేస్తే .. ఇలాంటివి చేయాల్సి వస్తుందని.. తన పేరేంట్స్‌కు చెప్పడంతో.. ఆ తర్వాత వారు ఫిల్మ్ కెరీర్లో తనను కాస్త ఫ్రీగా వదిలిపెట్టారని అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Loading...
Unable to load recommendations.
Follow Us