ప్రభాస్ బ్యూటీ పిచ్చెక్కించిందిగా..! క్రేజీ వీడియో షేర్ చేసిన కృతిసనన్..
తొలి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. అలాగే నాగ చైతన్య హీరోగా నటించిన దోచేయ్ అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా ప్రభాస్‌తో ఆదిపురుష్ అనే సినిమా చేసింది. ఈ సినిమాలో సీతగా నటించింది.
బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్.. టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. అలాగే నాగ చైతన్య హీరోగా నటించిన దోచేయ్ అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా ప్రభాస్‌తో ఆదిపురుష్ అనే సినిమా చేసింది. ఈ సినిమాలో సీతగా నటించింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అలాగే ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది ఈ చిన్నది. తాజాగా ఈ బ్యూటీ ఓ వీడియోను షేర్ చేసింది. సముద్రం పక్కన ఎంజాయ్ చేస్తూ వీడియోను షేర్ చేసింది.
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

