Fariya abdhulla : 30 ఏళ్లు దాటాకే పెళ్లి.. అది కూడా ఆ టైప్‌లో..

Updated on: May 01, 2024 | 8:00 PM

పెళ్లి విషయంలో తనకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయని అన్నారు నటి ఫరియా అబ్దుల్లా. ప్రస్తుతం తన దృష్టి మొత్తం కెరీర్‌ మీదే ఉందని చెప్పారు. 30 ఏళ్లు దాటాక పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పారు. కచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటానని అన్నారు. ప్రస్తుతానికి టిపికల్‌ హీరోయిస్‌గా మాస్‌ మసాలా సినిమా చేయడమే తన ధ్యేయమని అన్నారు ఫరియా.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.