Medha Meka: ఇండస్ట్రీలో ‘ఫ్యూచర్ హీరోయిన్’ నెట్టింట వైరల్‌గా శ్రీకాంత్ కూతురు వీడియో..
ఫిల్మ్ స్టార్సే కాదు.. వారి కిడ్స్‌ను కూడా స్టార్స్‌లాగే మనం చూస్తుంటాం.! ఇన్‌ఫాక్ట్ వారిని కూడా చూసేందుకు ఎగబడతాం..! ఫ్యూచర్ స్టార్స్ అంటూ... వారికో నేమ్ కూడా ఆపాదిస్తాం. ఇక తాజాగా శ్రీకాంత్ డాటర్ మేధకు కూడా ఇలాంటి ట్యాగే ఒకటి ఇచ్చారు.. ఫిల్మ్ లవర్స్ అండ్ నెటిజన్స్. ఎస్ ! రీసెంట్‌గా తన ఫ్యామిలీతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీకాంత్... ఆ వీడియోలతో నెట్టింట వైరల్ అవుతున్నారు. అయితే అందులోనూ... తన స్టార్ కిడ్ రోషన్ కాకుండా..
ఫిల్మ్ స్టార్సే కాదు.. వారి కిడ్స్‌ను కూడా స్టార్స్‌లాగే మనం చూస్తుంటాం.! ఇన్‌ఫాక్ట్ వారిని కూడా చూసేందుకు ఎగబడతాం..! ఫ్యూచర్ స్టార్స్ అంటూ.. వారికో నేమ్ కూడా ఆపాదిస్తాం. ఇక తాజాగా శ్రీకాంత్ డాటర్ మేధకు కూడా ఇలాంటి ట్యాగే ఒకటి ఇచ్చారు.. ఫిల్మ్ లవర్స్ అండ్ నెటిజన్స్. ఎస్ ! రీసెంట్‌గా తన ఫ్యామిలీతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీకాంత్… ఆ వీడియోలతో నెట్టింట వైరల్ అవుతున్నారు. అయితే అందులోనూ.. తన స్టార్ కిడ్ రోషన్ కాకుండా… డాటర్ మేధ ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తోంది. ఫ్యూచర్ హీరోయిన్ అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.