Nikhil Siddhartha: ప్రౌడ్ మూమెంట్ !! నేషనల్ బెస్ట్ యాక్టర్‌గా నిఖిల్

Updated on: Mar 22, 2023 | 9:40 AM

యాజ్‌ ఏ టాలీవుడ్ ఆడియెన్‌గా.. ప్రౌడ్గా ఫీలయ్యే మూమెంట్ ఇది! మన యంగ్ హీరో.. నేషనల్‌ లెవల్లో నిలబడ్డారనే న్యూస్ చాలా చాలా గొప్పది! ఐకానిక్ గోల్డెన్ అవార్డు అందుకోవడమనేది మరుపురానిది!

యాజ్‌ ఏ టాలీవుడ్ ఆడియెన్‌గా.. ప్రౌడ్గా ఫీలయ్యే మూమెంట్ ఇది! మన యంగ్ హీరో.. నేషనల్‌ లెవల్లో నిలబడ్డారనే న్యూస్ చాలా చాలా గొప్పది! ఐకానిక్ గోల్డెన్ అవార్డు అందుకోవడమనేది మరుపురానిది! మనందర్నీ కాలర్ ఎగరేసేలా చేసేది! ప్రతీ తెలుగు ఆడియెన్ తెలుసుకోవాల్సింది. కెరీర్ బిగినింగ్‌లోనే వన్‌ ఆఫ్‌ ది ట్యాలెంటెడ్‌ యంగ్ హీరోగా తనను ప్రూవ్‌ చేసుకున్న నిఖిల్.. తాజాగా హిస్టరీ క్రియేట్‌ చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే ఈ ఇయర్ బెస్ట్ యాక్టర్‌గా.. ఐకానిక్ గోల్డ్‌ అవార్డ్‌ అందుకున్నారు. మరో సారి టాలీవుడ్ నామ్‌ను.. బాలీవుడ్‌లో రీసౌండ్ అయ్యేలా చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

D.V.V Danayya: నేను ఆస్కార్‌కు ఎందుకు వెళ్లలేదంటే ?? క్లారిటీ ఇచ్చిన దానయ్య

చిరు జారుమిఠాయా పాటపై మోహన్ బాబు రియాక్షన్

Ram Charan – Jr NTR: మోస్ట్ పాపులర్ ఇండియన్‌ స్టార్స్‌గా చెర్రీ, తారక్‌ !!

Published on: Mar 22, 2023 09:40 AM
Loading...
Unable to load recommendations.
Follow Us