Nani Son Arjun: కొడుకు ట్యాలెంట్‌ చూసి మురిసిపోయిన నాన్న నాని.! సూపర్బ్ వీడియో.

|

Feb 28, 2024 | 2:02 PM

ఇటీవలే తన పుట్టినరోజును చాలా స్పెషల్ గా జరుపుకున్నారు నాని. తన అప్ కమింగ్ మూవీస్ అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులకు స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చాడు. అలాగే సరిపోదా శనివారం గ్లింప్స్, సుజిత్ డైరెక్షన్లో నాని నెక్ట్స్ ప్రాజెక్ట్స్. ఈ రెండు అప్డేట్స్ న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ కు సంతోషం కలిగించాయి. అయితే తన బర్త్ డే సందర్భంగా అభిమానులకు నాని ప్రాజెక్ట్స్ అప్డేట్స్ షేర్ చేయగా.. నానికి ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చి మరింత సంతోషపరిచాడు తన వారసుడు అర్జున్.

ఇటీవలే తన పుట్టినరోజును చాలా స్పెషల్ గా జరుపుకున్నారు నాని. తన అప్ కమింగ్ మూవీస్ అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులకు స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చాడు. అలాగే సరిపోదా శనివారం గ్లింప్స్, సుజిత్ డైరెక్షన్లో నాని నెక్ట్స్ ప్రాజెక్ట్స్. ఈ రెండు అప్డేట్స్ న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ కు సంతోషం కలిగించాయి. అయితే తన బర్త్ డే సందర్భంగా అభిమానులకు నాని ప్రాజెక్ట్స్ అప్డేట్స్ షేర్ చేయగా.. నానికి ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చి మరింత సంతోషపరిచాడు తన వారసుడు అర్జున్. ఈ ఏడాది తన పుట్టినరోజును తన కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు నాని. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోలను అభిమానులనో పంచుకున్నారు నాని సతీమణి అంజలి. అందులో నానికి తన తనయుడు అర్జున్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ వీడియో కూడా ఉంది. “నాకిష్టమైన మా నాన్నకు మ్యూజిక్ అంటే ఇష్టం. అందుకనే ఈ బర్త్ డే కి గిఫ్ట్ గా ఒక మ్యూజిక్ చేసి ఇస్తాను” అంటూ తండ్రికి బర్త్‌ దే గిఫ్ట్గా పియానో పై మ్యూజిక్ ప్లే చేశాడు నాని తనయుడు అర్జున్. అయితే అర్జున్ పియానో ప్లే చేస్తుండగా.. పక్కనే కూర్చున్న నాని తన కొడుకును చూస్తూ ఎంతో మురిసిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండాగ.. ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us on