Anupama Parameswaran: కష్టపడకుండానే టీచర్‌ జాబ్‌ కొట్టేసిన అందాల తార అనుపమ... ( వీడియో )
Anupama Parameswaran

Anupama Parameswaran: కష్టపడకుండానే టీచర్‌ జాబ్‌ కొట్టేసిన అందాల తార అనుపమ… ( వీడియో )

|

Jun 27, 2021 | 3:01 PM

అందాల తార అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బీహార్ రాష్ట్రంలో జ‌రిగిన టెట్ పరీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించింది. ఏకంగా 77 శాతం మార్కుల‌తో ఫ‌స్ట్ క్లాస్‌లో నిలిచింది.

అందాల తార అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బీహార్ రాష్ట్రంలో జ‌రిగిన టెట్ పరీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించింది. ఏకంగా 77 శాతం మార్కుల‌తో ఫ‌స్ట్ క్లాస్‌లో నిలిచింది. అదేంటి.. ఆమె నిజంగానే టీచర్‌ కావాలనుకుందా? మరి సినిమాల సంగతేంటి అనుకుంటున్నారా? అది బీహార్‌ ప్రభుత్వాన్నే అడగాలి… ఎందుకంటే ఆమె టీచర్‌ అవ్వాలనుకుంటుందో లేదో తెలియదు కానీ బీహార్‌ విద్యాశాఖ మాత్రం అనుపమను టీచర్‌ చేయాలనుకుంటోంది. ఇంతకీ ఈ స్టోరీ వెనుకున్న అసలు విషయమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

YouTube video player

 

మరిన్ని ఇక్కడ చూడండి: Google New Tool: వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేసే అయితే వారి జీతాల్లో మార్పు… ( వీడియో )

Jordan Thompson : 10 బంతుల్లోనే 50 పరుగులు రికార్డు సృష్టించిన ఇంగ్లాండ్ ప్లేయర్ థాంప్సన్.. ( వీడియో )