బన్నీ ఖాతాలో మరో రికార్డ్.. థాంక్స్ మై డియర్ ఫ్యాన్స్ అంటున్న అల్లు అర్జున్..: Allu Arjun Video.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాదిలో అత్యంత ఫాలోయింగ్ ఉన్న హీరోలలో బన్నీ ముందుంటాడు అని చెప్పుకోవాలి. అటు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటాడు బన్నీ.
మరిన్ని ఇక్కడ చూడండి: ఆర్మీ హెలికాప్టర్లో తాలిబన్ల సెల్ఫీలు..!మితిమీరిన తాలిబన్ల ఆగడాలు..: Thalibans in army Helicopter video.
ఇండియా మంచానికి న్యూజిల్యాండ్‌లో భలే గిరాకీ.. ఎంతకీ కొన్నారో తెలిస్తే షాకే..:India Bed Video.
ఇక ఛార్మిపై ఈడీ ఫోకస్..!ఈడీ చేతిలో ఛార్మి బ్యాంకు అకౌంట్..:Charmy in ED Case video.