బస్సు ప్రమాదాలపై సెలబ్రిటీలు అవగాహన కల్పించాల్సిందే
బస్సు ప్రయాణమంటే ప్రాణాలు గాల్లో దీపాలేనా? ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవల్సిందేనా? ఏసీ స్లీపర్, సిట్టింగ్ బస్సులు ప్రమాదాలకు గురైనప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలామంది ప్రయాణికులకు తెలియదు. ఈ విషయంలో అవగాహన పెంచేందుకు నటీనటులు స్వచ్ఛందంగా ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉంది.
బస్సు ప్రయాణమంటే ప్రాణాలు గాల్లో దీపాలేనా? ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవల్సిందేనా? ఏసీ స్లీపర్, సిట్టింగ్ బస్సులు ప్రమాదాలకు గురైనప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలామంది ప్రయాణికులకు తెలియదు. ఈ విషయంలో అవగాహన పెంచేందుకు నటీనటులు స్వచ్ఛందంగా ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. మాదకద్రవ్యాలు సేవించరాదని ప్రచారం చేసినట్లుగా బస్సుల్లో భద్రతపై కూడా ప్రచారం జరగాలి. ఆ యాడ్స్‌ను థియేటర్లలో ప్రదర్శించాలి. చాలా మందికి కనీసం ఎమర్జన్సీ డోర్ ఎలా తీయాలో అవగాహన ఉండదు. ఏసీ బస్సుల్లో ప్రతి ప్రయాణికుడి సీటు వద్ద సుత్తి ఉంటుంది. దాన్ని ఉపయోగించి అద్దాన్ని బద్దలు కొట్టి బయటకు రావచ్చు. కానీ అటు బస్సు సిబ్బంది కానీ, ప్రయాణికులు కానీ అలా చేయకపోవటంతో కర్నూలు జిల్లాలో భారీ ప్రాణనష్టం జరిగింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Suman: నాపై ఆ స్టార్ చేతబడి చేశారు.. కేరళ వెళ్లి మరీ విరుగుడు చేయించుకున్నా
Director Teja: పరోపకారం చేయబోతే.. రూ.కోటి ఫైన్ పడింది.. పాపం తేజ
లైంగిక ఆరోపణలు కారణంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అరెస్ట్
Allu Arjun: మాటల్లేవ్ అంతే..! ‘కాంతార’పై బన్నీ మాస్ రివ్యూ
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి
