ఏందో ఏమో.. చిత్రవిచిత్రంగా హీరో కూతురి పెళ్లి
సెలబ్రిటీలే కానీ.. ఇంకెవరే కానీ... వారి వారి ఆచారాలు సంప్రదాయాల ప్రకారమే... పెళ్లిళ్లు చేసుకుంటారు. వారి ఇండ్లో అదే పద్దతిలో జరిపిస్తారు. కానీ.. అమీర్ ఖాన్ మాత్రం.. తన కూతురు ఇరా ఖాన్ పెళ్లి మాత్రం... కాస్త వెరైటీగా జరిపించారు. ఇక ఖాన్ ఫ్యామిలీ అయినా కూడా... హిందూ సంప్రదాయ బట్టల్లో ఈ స్టార్ హీరోతో పాటు.. స్టార్ హీరో కూతురు అల్లుడు పెళ్లిలో కనిపించారు. దానికితోడు అమీర్ ఖాన్ తన మాజీ భార్యలను కూడా పెళ్లికి ఇన్‌వైట్ చేసి.. వారితో కలివిడిగా ఉన్నారు.
సెలబ్రిటీలే కానీ.. ఇంకెవరే కానీ… వారి వారి ఆచారాలు సంప్రదాయాల ప్రకారమే… పెళ్లిళ్లు చేసుకుంటారు. వారి ఇండ్లో అదే పద్దతిలో జరిపిస్తారు. కానీ.. అమీర్ ఖాన్ మాత్రం.. తన కూతురు ఇరా ఖాన్ పెళ్లి మాత్రం… కాస్త వెరైటీగా జరిపించారు. ఇక ఖాన్ ఫ్యామిలీ అయినా కూడా… హిందూ సంప్రదాయ బట్టల్లో ఈ స్టార్ హీరోతో పాటు.. స్టార్ హీరో కూతురు అల్లుడు పెళ్లిలో కనిపించారు. దానికితోడు అమీర్ ఖాన్ తన మాజీ భార్యలను కూడా పెళ్లికి ఇన్‌వైట్ చేసి.. వారితో కలివిడిగా ఉన్నారు. తన చర్యలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు. చిత్రివిచిత్రమైన పెళ్లిది అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sabarimala: అయ్యప్ప స్వాములకు అలెర్ట్ !! మకరజ్యోతి దర్శనం వారికీ మాత్రమే
Naa Saami Ranga: రవితేజ నిర్ణయంతో.. లక్కులో పడ్డ నాగ్
Eagle: రవితేజకు బిగ్ షాక్.. ఈగల్ ఆగినట్లే?
Pawan Kalyan: గుడ్ న్యూస్.. పవన్‌కు కూడా అందిన ఆహ్వానం
Hi Nanna: ఎమోషనల్ రెస్పాన్స్.. OTTలో అదరగొడుతున్న హాయ్ నాన్న